Header Ads

Showing posts with label Questions-Answers_ప్రశ్న-సమాధానం. Show all posts
Showing posts with label Questions-Answers_ప్రశ్న-సమాధానం. Show all posts

నీలిచిత్రాలు ఎక్కువగా చూసే పురుషుల్లో అతిప్రవర్తనలు రావచ్చా?

10:13:00 PM

కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యాలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడటం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చ...

నీలిచిత్రాలను స్త్రీలు ఏవగించుకుంటారా? బ్లూఫిల్మ్‌లు వారికి నచ్చవా?

10:11:00 PM

పురుషులతో పోలిస్తే స్త్రీలకు నీలిచిత్రాల పట్ల ఆసక్తి కొంత తక్కువనే చెప్పాలి. నీలిచిత్రాల్లో చూపించేవి అభూతకల్పలన్న వాస్తవం పురుషులకంటే స్త...

మందులతో పురుషాంగం సైజు పెరిగేలా చెయ్యొచ్చా?

10:08:00 PM

లేదు. పిల్లవాడు ఒకసారి యవ్వనంలోకి అడుగుపెట్టి, పురుషాంగం తన సహజమైన సైజుకు పెరిగిన తర్వాత ఇక అది తగ్గటం, పెరగటమన్నది ఉండదు. పెంచేందుకు ఎలాం...

శృంగారానుభవానికి అంగం సైజు ముఖ్యమా?

10:07:00 PM

లైంగిక తృప్తికి పురుషాంగం పరిమాణమే ముఖ్యమన్నది పెద్ద అపోహ. అయితే అసలు సైజుకు ఏ మాత్రం ప్రాముఖ్యం లేదనుకోవటానికి కూడా లేదు. సగటు పరిమాణం ఉ...

కేవలం ముద్దులు పెట్టుకున్నంత మాత్రాన నష్టం ఏమీ జరగదా?

10:03:00 PM

ఇది పూర్తిగా అపోహే. సుఖవ్యాధులనేవి కేవలం జననాంగాల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయనుకోవటం పొరపాటు. చాలా సుఖవ్యాధులూ, ఇన్ఫెక్షన్లూ.. ముద్దుల ద్వా...

స్త్రీలతో పోలిస్తే పురుషులకు సెక్స్‌ ఆలోచనలు ఎక్కువా?

10:01:00 PM

ఇది చాలా వరకూ నిజమే. ఇదేదో పురుషుల మీద లేనిపోని ముద్ర వెయ్యటం వంటిదేం కాదు. దీని వెనక జీవభౌతిక, శారీరక కారణాలున్నాయి. స్త్రీలలోనైనా, పుర...

సెక్స్ గురించి ఏమీ తెలియని అమ్మాయీ.. నీ సందేహాలకు సమాధానాలివిగో..

9:54:00 PM

శృంగారం(Sex).. చాలామంది అమ్మాయిలకు ఇది పరిచయం లేని సబ్జెక్ట్. సెక్స్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల వారికి ఎన్నో సందేహాలు(Doubts) ఉంటాయ...

హెచ్‌ఐవీ పాజిటివ్ అని వచ్చింది. ఇన్నాళ్లూ కాపురం చేశాను కాబట్టి నాకూ ఎయిడ్స్ వచ్చి ఉంటుందా?

5:37:00 AM

నా వయసు 32. పెళ్లై అయిదేళ్లు అయ్యింది. మూడు నెలల క్రితం మావారు అనారోగ్యం బారినపడితే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. హెచ్‌ఐవీ పాజిటివ్ అని వ...

రెండుసార్లూ నార్మల్ డెలివరీయే. మళ్లీ నా యోని బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి?

5:35:00 AM

నా వయసు 29. ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ నార్మల్ డెలివరీయే. కాకపోతే యోని దగ్గర కుట్లు పడ్డాయి. అప్పట్నుంచీ నా యోని వదులుగా అయిపోయింది. కల...

నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. పిల్లలు కూడా సరిగ్గా పుట్టరని నా ఫ్రెండ్ అంటోంది. అది నిజమేనా?

5:33:00 AM

నా వయసు 20. ఇంకా పెళ్లి కాలేదు. నాకు మొదట్నుంచీ నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఎడమకాలు కూడా బాగా లాగుతూ ఉంటుంది. ఈ లక్షణా...

నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అతడు నన్ను అనుమానిస్తాడేమోనని కంగారుగా ఉంది. ఇప్పుడేం చేయాలి?

5:31:00 AM

నా వయసు 24. ఈమధ్యనే పెళ్లి కుదిరింది. అప్పట్నుంచీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అది చేసే సమయంలో కొన్ని రక...

ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాం. ఒక్కోసారి నేను వీర్యం మింగేస్తుంటాను. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా?

5:29:00 AM

నా వయసు 33. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ నేను, మావారు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాం. ఆ సమయంలో అంగచూషణను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటప్పుడు...

గత పదేళ్లుగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నాను. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయాలేనేమో అనిపిస్తోంది.

5:25:00 AM

నా వయస్సు 28 ఏళ్లు. గత పదేళ్లుగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నాను. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ సమస్య వస్తుందేమోనని ఇటీవల ఆ అలవాటు మానేశాను...

ఒక్క నిమిషంలోనే వీర్యస్ఖలనం అరుుపోరుుంది. నేను సెక్స్ జీవితానికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయుచేసి సలహా ఇవ్వండి.

5:23:00 AM

నా వయుస్సు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నేను గతంలో కొంతమంది అమ్మాయిలతో సెక్స్ చేశాను. నాకు ఇటీవలే పెళ్లి నిశ్చయుం అరుు్యంది. ఆ అవ్మూరుు...

ఒకసారి వీర్యస్ఖలనం అయ్యక మళ్లీ అంగస్తంభన కలగడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.

5:21:00 AM

నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. నేను ప్రతిరోజూ సెక్స్ చేస్తున్నాను. అయితే అంగస్తంభన బాగానే ఉన్నా వీర్యస్ఖలనం మాత్రం త్వరగా అయ...

కలయిక కోసం ప్రయత్నించినసారీ చాలా ఇబ్బంది వస్తోంది. అదేంటో నాకు తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?

5:19:00 AM

నా వయసు 20. పెళ్లై నెల కావస్తోంది. అయితే కలయిక కోసం ప్రయత్నించినసారీ చాలా ఇబ్బంది వస్తోంది. మావారి అంగం నా యోనిలోకి పూర్తిగా వెళ్లడం లేద...

టీవీలో చూపిస్తోన్న మాత్రలు వేసుకొమ్మని అంటున్నారు. అవి వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయంగా ఉంది. నా భయం నిజమేనా?

5:18:00 AM

నా వయసు 42. మావారి వయసు 46. ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాం. అయితే ఈ మధ్య నాకు శృంగారం మీద కాస్త ఆసక్తి తగ్గుతోంది. మావారు రోజూ కావాలంటారు కాన...

మావారు దగ్గరకు రాగానే బిగుసుకుపోతున్నాను. ఆయనకు విసుగొచ్చి నాకు దూరమై పోతారని భయంగా ఉంది. పరిష్కారం చెప్పండి.

5:14:00 AM

నా వయసు 21. మూడు నెలల క్రితమే పెళ్లయ్యింది. మావారు చాలా మంచివారు. కానీ మేం ఇప్పటి వరకూ ఒక్కటి కాలేదు. దానికి కారణం నేనే. సెక్స్ చేసినప్ప...

గర్భసంచిని శుభ్రం చేయాలి అని చెప్పారు. నేనిప్పుడు ఎలాంటి చికిత్స తీసుకుంటే మంచిది? నా సమస్య తీరుతుందా?

5:12:00 AM

నా వయసు 21. బరువు 36 కిలోలు. ఎత్తు 4-5 అడుగుల మధ్య ఉంటాను. నేనింత వరకూ మెచ్యూర్ కాలేదు. చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటాను. ఆకలి కూడా సరిగ్గ...

నా బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ చేశాను. నా భర్తకు ద్రోహం చేస్తున్నందుకు బాధ కలుగుతోంది. నేనేం చేయాలి?

5:10:00 AM

నాకు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. నా భర్త, నేను శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాం. అయితే నేను పెళ్లికి ముందు చాలాసార్లు నా బాయ్‌...

Post Top Ad

Post Bottom Ad