ఒక్క నిమిషంలోనే వీర్యస్ఖలనం అరుుపోరుుంది. నేను సెక్స్ జీవితానికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయుచేసి సలహా ఇవ్వండి.
నా వయుస్సు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నేను గతంలో కొంతమంది అమ్మాయిలతో సెక్స్ చేశాను. నాకు ఇటీవలే పెళ్లి నిశ్చయుం అరుు్యంది. ఆ అవ్మూరుుతో కూడా నేనొకసారి కలవడానికి ప్రయత్నించాను. అరుుతే అప్పుడు అంగస్తంభన సరిగా జరగలేదు. ఒక్క నిమిషంలోనే వీర్యస్ఖలనం అరుుపోరుుంది. నేను సెక్స్ జీవితానికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయుచేసి సలహా ఇవ్వండి.
మీది యూంగ్జైటీ న్యూరోసిస్ అనే వూనసిక సవుస్య కావచ్చు. మీకూ, మీ జీవిత భాగస్వామికీ కొంత పరిచయుం పెరిగిన తర్వాత క్రవుంగా మీ భయూలు తగ్గి మీరు నార్మల్‌గా సెక్స్ చేయుడానికి వీలుంటుంది. పెళ్లికాకవుుందే సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఇలాంటి భయూలూ, అపోహలు ఎక్కువవుతారుు. కాబట్టి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని భయూందోళనలు లేని సెక్స్ జీవితాన్ని గడపండి. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )