దంపతులకు అధిక సుఖాన్ని ఇచ్చే రతి భంగిమలు…
ప్రస్తుతం వున్న బీజీ లైఫ్ కారణంగా, ఆధునిక యాంత్రిక జీవితం కారణంగా ను చాలా మంది తమ సెక్స్ లైఫ్ ను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారన్నది అక్షర సత్యం.అవును నిజమే రోజు ఒకటే పోజిషన్, ఒకటే విధానం అయితే ఎవ్వరికన్న చిరాకు వస్తుంది. రావాలి అదే మనిషి సిద్దాంతం.అలా రాకపోతే మనిషి ఇంత గొప్పగా డెవలప్ అయ్యి వుండడు. ఇంతకీ ఇవ్వన్ని పక్కన పెడితే సెక్స్ లో కూడా దంపతులు కు అధిక సుఖాన్ని ఇచ్చే రతి భంగిమలు వున్నాయి. ఇవి వాత్సాయనుడు తన కామశాస్త్రంలో రాసుకున్నవి. అందులో మచ్చుకకు, చాలా ప్రాముఖ్యం వున్నవి కొన్ని చూద్దాం.
1. పురుషుడు పైనుండే భంగిమ : – ఇది దాదాపు 70 శాతం మంది పురుషులు పాల్గొనే సెక్స్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉంటాడు. అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరిపై ఒకరు చూసుకునే విధంగా ఈ భంగమ ఉంటుంది. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. కాని ఒకరి ఫీలింగ్స్ ఒకళ్ళు బాగా చూసుకోని థ్రిల్ గా ఫీలవుతుంటారు.
2. పురుషుడు కిందవుండే భంగిమ :- ఇది దంపతులిద్దరికీ చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది.అలాగే ఈ భంగిమలో స్త్రీలకు అత్యధిక సుఖం వస్తుందని తెలిసిన విషయమే. అలాగే శీఘ్రస్కలనం ఎక్కువగా ఉన్న పురుషులకి ఈ భంగిమ ఉత్తమమైనది.
3. ‘వి’ భంగిమ : – స్త్రీ ‘వి’ ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. మధ్య వయస్సులో ఉన్నవారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి మంచి భంగిమ ఇది.
4. భావ ప్రాప్తి భంగిమ :- ఇందులో భార్యభర్తలు మధ్య సహకారం చాలా ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్‌ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్నంను చేతితో తీసుకుని మృదువుగా మర్దిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసుపైబడిన వారికి తృప్తికరంగా ఉంటాయని ఎన్నో పరిశోధనలలో తేలింది.
వీటితో పాటు చాలా భంగిమలు వున్నాయి. అవ్వన్ని చెప్పాలంటే ఈ ఆర్టికల్ సరిపోదు. ఇప్పుడు చెప్పినవి ది బెస్ట్ వి. వీటిని మీరు ఫాలో అయ్యి మీ సెక్స్ జీవితాన్ని ఆనందంగా జీవించాలని మా కోరిక..