లైంగిక వాంఛ, లైంగిక శక్తి పెరగడానికి ఆడవారు , మగవారి తినాల్సినవి…
ప్రస్తుతం చాలా మంది పని ఒత్తిడి వల్ల గాని, బీజీ లైఫ్ కారణం వల్లనేమో గాని సెక్స్ లైప్ ను బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కొంతమందికైతే సెక్స్ మీద సరైన ఆసక్తి కూడా వుండదు. ఇది తప్పు అని అడిగితే తప్పే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే సెక్స్ మనకు వచ్చే చాలా సమస్యలను దూరం చేస్తుంది. అందుకే నిపుణులు ప్రతి రోజు సెక్స్ చేయమంటారు. ఇంతకీ లైంగిక వాంఛ, శక్తి పెరగడానికి తినాల్సినవి.. ఒక సారి చూద్దాం.
1. అరటి పండు ఎక్కువగా తీసుకోవడం వల్ల దీనిలోని పోటాషియం, విటమిన్ బి6 బాగా అంది లైంగిక జీవితాన్ని ఆనందభరిస్తాయి.
2. వెల్లుల్లి తింటే జననాంగాలకు రక్త ప్రసరణ బాగా అంది ,అంగస్తంభన వన్టి సమస్యలు దూరం అవుతాయి.
3. కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోన్స్ ను బ్యాలెన్స్ లో వుంచి, ఒత్తిడితో పోరాడి అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి.
4.నట్స్ ఎక్కువగా తినడం వల్ల ఎసెన్సియల్ ఆయిల్స్ శరీరానికి అంది టేస్టోస్టిరానను ఉత్పత్తి బాగా జరుగుతుంది.
5. దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. అలాగే అంగస్తంభన సమస్యను దూరం చేస్తుంది.
6. ఒక గ్లాస్ రెడ్ వైన్ వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా హార్ట్ రేట్ తగ్గి హార్మొనులు సరిగ్గా రిలీజ్ అవుతాయి.అలాగే వీర్యకణాల సంఖ్య పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
7. బ్లాక్ బెర్రి డార్క్ ఫ్రూట్ వల్ల కూడా సెక్స్ సామర్ధ్యం పెరిగి సెక్స్ ఎక్కువగా ఆస్వాదించేలా చేస్తుంది.