సెక్స్ విషయంలో మగవాళ్ళు అడవారి దగ్గర కోరుకునేవేంటో తెలుసా ?
సెక్స్ , ఈ విషయం గురించి ఎవ్వరు సేపరేటు గా చెప్పకర్లేదు. ప్రతిరోజు పేపరులో , న్యూస్ లో నో దీనిపై ఎప్పుడు ఏదో ఒక రచ్చ జరుగుతునే వుంటున్డి. ఇక ఈ సెక్స్ విషయానికి వస్తే ఆడవాళ్ళు మగవారిని కొన్ని కోరుకుంటారు. అలాగే మగవారు కూడా ఆడవారి నుంచి కొన్ని కావాలని కోరుంటారు. అది సహజం.
ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మగవాళ్ళు అడవారి దగ్గరేమి కోరుకుంటారో చూద్దాం.
1. ప్రతి మగాడు తన భాగస్వామి కన్యగానే వుండాలని అనుకుంటారు.
2. అక్రమ సంబధాలు పెట్టుకోవడానికైతే మంచి అనుభవం వున్న అంటీల వైపే మొగ్గుచూపుతారట.
3. ప్రతి 100 మందిలో 60 మంది పెళ్ళికి ముందు సెక్స్ ను బాగా ఆస్వాదిస్తారు. కాని తన భర్య మాత్రం పెళ్ళి కి ముందు సెక్స్ కు దూరంగా వుండాలని కోరుకుంటారు.
4. ప్రతి 100 మందిలో 80 మంది మగవాళ్ళు విచ్చలవిడి శృంగారం చేయాలని తెగా ఆరాటపడతారట. కాని తమ భార్యల విషయాంలో భిన్నంగా ప్రవర్తిస్తారట.
5. సెక్స్ లో తమ స్త్రీ అధిపత్యాన్ని అస్సలు సహించలేడు.
6. ప్రతి 100 మందిలో 60 మంది మగ్గాళ్ళు సెక్స్ లో తను ఎలా వున్న పర్లేదు కాని తన భాగస్వామి పవిత్రంగా వుండాలని కోరుకుంటారట.
7. ప్రస్తుతం ఎవ్వరు భాగస్వామి గత జీవితాని లెక్కలోకి తీసుకోవటం లేదని కూడా కొన్ని సర్వేలలో తేలింది. అలాగే ప్రేమను పంచేవారినే కోరుకుంటున్నారట.