Header Ads

వీర్యం నీళ్ళలా వుంటే పిల్లలు పుట్టారా ?

Do Stress and Anxiety Affect Sperm Quality?

అవును మీరు వింటున్నా ప్రశ్న చాలా మంది పెళ్ళైన మగవాళ్ళకు వచ్చే సాధారణమైన ప్రశ్న. కాని ఈ ప్రశ్నకు సమాధానం అవును. నిజమే వీర్యం పలుచగా నీళ్ళలా వుంటే పిల్లలు పుట్టారని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం వున్న కాలంలో ఒత్తిడి వల్ల, పొల్యూషన్ వల్ల, హాస్త ప్రయోగం వల్ల, ఇంకా చాలా కారణాల వల్ల చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారని తమ గణాంకాల ద్వారా వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ సమస్యను తప్పించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించాలి. ఇంతకీ అవేంతో ఒక సారి చూద్దాం.


1. జింక్ అధికంగా వుండే పదార్దాలను తినాలి. వీటి వల్ల సెమన్ క్వాలిటీ, సెమన్ క్వాంటీటీ రెండు మెరుగుపడతాయి.


2. ఫ్రక్టోజ్ ఎక్కువగా వున్న ఆపిల్, పైనాపిల్, మామిడి, గ్రేప్స్ లాంటివి తినడం వల్ల సెమన్ చిక్కగా ,క్వాలీటీ గా తయారవుతుంది.

3. బాడీ యొక్క మజిల్స్ ను పెంచుకోవడానికి ప్రతి రోజు వ్యాయమం చేయాలి. దీని వల్ల సెమన్ ఆరోగ్యకరంగా వుంటుంది.

4. మంచి నిద్ర కూడా సెమన్ క్వాలీటీ ని పెంచుతుంది.

5. విటమిన్ సి,ఇ, బి 12 ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలను తీసుకోవాలి. దీని వల్ల విటమిన్ లోపాలు తగ్గుతాయి.

6. ఒత్తిడిని తగ్గించుకోవాలి.దీని వల్ల సెమన్ క్వాలిటీ పెరుగుతుంది.

7. ఎండు ఖర్జురాలు, సెలీనియమ్ అధికంగా వుండే బ్రాజిల్ నట్స్, చేపలు, మటన్ ,చికెన్ ఎక్కువగా తినాలి.

Post Top Ad

Post Bottom Ad