Header Ads

కేవలం ముద్దులు పెట్టుకున్నంత మాత్రాన నష్టం ఏమీ జరగదా?

ఇది పూర్తిగా అపోహే. సుఖవ్యాధులనేవి కేవలం జననాంగాల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయనుకోవటం పొరపాటు. చాలా సుఖవ్యాధులూ, ఇన్ఫెక్షన్లూ.. ముద్దుల ద్వారా కూడా రావచ్చు. 

Top 10 Most Dangerous Condom Mistakes - Sharecare

ముద్దులు పెట్టుకున్నా, స్త్రీపురుషుల్లో ఎవరు అంగచూషణం చేసినా.. నోటి ద్వారా వ్యాధికారకాలు ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చు. సుఖవ్యాధుల వ్యాప్తికి ముద్దులు కూడా ఒక మార్గమే.

Post Top Ad

Post Bottom Ad