శోభనం రోజు పాలు ఇచ్చి వధువును ఎందుకు పంపిస్తారో తెలుసా….
హిందు సంప్రదాయం ప్రకారం తొలి రాత్రి వధువు ను పాల గ్లాసుతో పంపిస్తారన్న విషయం తెలిసిందే.మరి అలా పంపడానికి గల కారణాలేంటో ఒక సారి చూద్దాం.
1. పాలల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఎమినో యాసిడ్ శరీరానికి శక్తినిస్తుంది. అందుకే శోభనం రోజు రాత్రి పాలు తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్, ఈస్ర్టోజెన్ హార్మోన్లకు మంచిది. అలాగే పాల వల్ల లైంగిక సంబంధం మెరుగ్గా ఉంటుంది.
2.పాల వల్ల మెమరీ, ఇమ్యునిటీ, జీర్ణశక్తి పెగరడానికి తోడ్పడతాయి.అలాగే పునరుత్పత్తి కణాల శక్తిని కూడా పెంచడంలో తోడ్పడతాయి.
3.పాలు తాగడం వల్ల లిబిడో, స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ పెరుగుతుంది.
4. తాజా పాలలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీర కణాలకు శక్తిని అందిస్తాయి.అలాగే పాలను తీసుకోవటం వల్ల మెటాబాలిజం పెరుగుతుందట.
5. పాలు తాగితే రక్తప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతనోత్తేజం వస్తుంది.