మందులతో పురుషాంగం సైజు పెరిగేలా చెయ్యొచ్చా?
లేదు. పిల్లవాడు ఒకసారి యవ్వనంలోకి అడుగుపెట్టి, పురుషాంగం తన సహజమైన సైజుకు పెరిగిన తర్వాత ఇక అది తగ్గటం, పెరగటమన్నది ఉండదు. పెంచేందుకు ఎలాంటి మందులూ లేవు కూడా.
నిజంగానే మరీ చిన్నగా ఉన్నవారికి- ఇటీవలి వరకూ సైజు పెంచే సర్జరీ చేసేవారుగానీ దాని ప్రభావాలను అధ్యయనం చేసిన తర్వాత ఇటీవలి కాలంలో ఈ సర్జరీలను బాగా తగ్గించేస్తున్నారు.