రాగి జావతో లాభాలెన్నో..?
రాగి జావ తింటే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి రాగి జావ త్రాగితే లాభాలు ఏమి ఏమి ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు..
* ఎముకల బలహీనతను అరికట్టకడంలో సహాకరిస్తుంది.
* కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది.
* దంతాలను గట్టిగా ఉండేలా చేస్తుంది.
* రక్తహీనతను తగ్గిస్తుంది.
* రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* పార్శ్వ నొప్పులను నివారిస్తుంది.
* నిద్రలేమి సమస్య లేకుండా చేస్తుంది.
* రక్తం ఉత్పత్తికి దోహదపడుతుంది.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments