Header Ads

షుగర్ అదుపులో ఉండాలంటే?


 షుగర్ అదుపులో ఉండాలంటే?


* ఆకుకూరలు ఎక్కువగా తినాలి.
* ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి.
* చేపలు ,ఓట్స్ ,బెర్రీస్ తినాలి.
* రోజు కాసేపు జాగింగ్ చేయాలి.
* ఎక్కువగా నీళ్ళు తాగాలి.
* కాకరకాయ ముక్కలను నీళ్లలో బాగా మరిగించి ఆ నీళ్లను తాగాలి.
* రోజు ఒకే సమయానికి అన్నం తినాలి.
* కాపీ టీకి బదులు గ్రీన్ టీ తాగాలి.
* మొలకెత్తిన విత్తనాలను తినాలి.
* ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి.జ్యూస్ తాగాలి.

డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ఇలా చెయ్యండి.. - Telugu Ap Herald | DailyHunt

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad