నడకతో లాభాలెన్నో..
నడకతో లాభాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి నడక వలన లాభాలెంటో తెలుసుకుందాము.
- నడక మూడ్ ను మార్చేస్తుంది.
- ఒత్తిడి,డిప్రెషన్ ను దూరం చేస్తుంది.
- కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
- గుండె సమస్యలు తగ్గుతాయి.
- కీళ్ళను దృఢంగా చేస్తుంది.
- రక్త సరఫరా మెరుగుపడుతుంది.
- రోజులో కనీసం పదిహేను నిమిషాలైన సరే నడవండి.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments