Header Ads

మినరల్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..?

మీరు మినరల్ వాటర్ తాగుతున్నారా..?. మినరల్ వాటర్ తాగకుండా మీకు రోజు గడవదా..?. రోజు ముగియదా..?. అయితే ఇది మీకోసమే. మినరల్ వాటర్ తాగడం వలన శరీరానికి అవసరమయ్యే కాల్షియం,సోడీయం ,పాస్పరస్ ,సల్ఫర్ ,మెగ్నీషియం లాంటి విటమిన్లు అందవు.

మినరల్ వాటర్ తాగుతున్నారా...అయితే ఈ వీడియో చూడండి || Mineral Water Good for  You || My Tips - YouTube


ఈ నీళ్లు తాగేవారిలో త్వరగా మోకాళ్ల నొప్పులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని కూడా వెల్లడించారు.

No Quality standards In Mineral Water Plants - Sakshi

త్వరగా జబ్బుల బారిన పడుతున్నారు. అందుకే వీలైనంత వరకు ఫ్లాస్టిక్ బాటీళ్లల్లో అమ్ముతున్న మినరల్ వాటర్ ను తాగొద్దు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad