చిన్న చిట్కా ఇలా చేసి చూడండి కచ్చితంగా సన్నబడాతారు
30 గ్రాముల కలబంద గుజ్జు
3 గ్రాముల తిప్పతీగ చూర్ణం
3 గ్రాముల జీలకర్ర పొడి
3 గ్రాముల కరక్కాయ పొడి
3 గ్రాముల పసుపు
వీటన్నింటిని గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కచ్చితంగా సన్నబడి నాజుకయినా శరీర ఆకృతిని పొందుతారు.
No comments