దాల్చిన చెక్క తో ఆరోగ్య ప్రయోజనాలు
- హార్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది.
- షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.
- ఋతు సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
- అధిక బరువు సమస్యకి మంచి రెమెడీ.
- కొలస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.
- మొటిమలకు పైపూతగా తేనెతో కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది.
- ఆహారంలో ఎక్కువగా దాల్చినచెక్క తీసుకుంటుంటే జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి.
No comments