శృంగారం లో ఆడవారు తృప్తి పడాలంటే ఇలా చేస్తే చాలు ఇక మిమ్మల్ని వదిలిపెట్టరు..
మనిషి జీవితంలో శృంగారంకు చాలా ముఖ్య పాత్ర ఉంది. భార్య భర్తల మద్య సంబంధం మరింతగా బలపడేందుకు శృంగారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే శృంగారంలో సంతోషం ఉన్నప్పుడు మాత్రమే ఆ భార్య భర్తల మద్య సంబంధం బలపడుతుంది.
శృంగారం అనేది రక్తి కట్టించే విధంగా లేక పోయినా, శృంగారంలో తృప్తి లేకపోయినా కూడా, ఆ భార్య భర్తల మద్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందుకే శృంగారంలో కొన్ని ట్రిక్స్ అప్పుడప్పుడు మీ ముందుకు తీసుకు వస్తున్నాం.
శృంగారం లో ఆడవారిని తృప్తి పరచాలంటే ఇలా చేయండి……
శృంగారాన్ని డైరెక్ట్‌గా ప్రారంభించవద్దు. పోర్‌ప్లే ద్వారా ఆమెకు మూడ్ వచ్చిన తర్వాతే అంగ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. అంగ ప్రవేశం సమయంలో ఆమె ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నా కూడా పురుషుడు కాస్త ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇక పురుషుడు స్కనం తర్వాత వెంటనే అంగాన్ని తీయడం, ఆమె పై నుండి లేవడం చేయకూడదు. కనీసం పది నుండి పది హేను నిమిషాల పాటు ఆమె ఉద్రిక్త స్థాయిలోనే ఉంటుంది. ఆమె పతాక స్థాయిలో ఉన్నప్పుడు చిన్న మూమెంట్ కూడా ఆమెకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే పురుషుడు స్కలనం తర్వాత కూడా అంగాన్ని అలాగే ఉంచాలి. అలా ఉంచినట్లయితే ఆమెకు పూర్తి స్థాయి సంతృప్తి దక్కుతుంది.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments