గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే బరువు పెరుగుతారా?
ఇందులో కొంత నిజం ఉంది. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు తీసుకునే స్త్రీలు కొంత బరువు పెరగొచ్చు. మాత్రలలో ఉండే హార్మోన్లు ఒంట్లో నీరు కాస్త ఎక్కువ నిల్వ ఉండేలా చేస్తాయి.
అంతకు మించి బరువు పెరగటానికి ఇతరత్రా కారణాలేమీ లేవు.