పిరియడ్స్ టైంలో శృంగారం చేయటం వల్ల కలిగే అమేజింగ్ బెనిపిట్స్..
చాలా మంది ఆడవాళ్ళు పిరియడ్స్ టైంలో సెక్స్ చేయకూడదని, సేఫ్ కాదని అపోహా పడుతుంటారు. కాని కొంత మంది భార్య భర్తలు పిరియడ్స్ టైంలో కూడా సెక్స్ చేయడాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళు. తాజాగా కొన్ని పరిశోధనలలో తేలిందమేటంటే పిరియడ్స్ టైంలో శృంగారం చేయటం వల్ల అనేక లాభాలు వున్నాయంట. అవేంటో ఒక సారి చూద్దాం.

1. భార్యభర్తలు ఇద్దరు ఆరోగ్యంగా వుంటే పిరయడ్స్ టైంలో కూడా సెక్స్ లో పాల్గొనవచ్చు
2.పిరియడ్స్ లో సెక్స్ శరీరంలో రక్త ప్రసరణ ను మెరుగుపరిచి బాడీ పెయిన్స్ ను తగ్గిస్తుంది.
3.పీరియడ్స్ లో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి.
4.పిరియడ్స్ లో సెక్స్ చేయటం వల్ల ఎండోర్ఫిన్స్ బాగా రిలీజ్ అయ్యి చిరాకు తగ్గుతుంది.
5.దీని వల్ల మెదడులో రిలీజ్ అయ్యే రసాయనాలు శరిరానికి పెయిన్ కిల్లర్ లా పని చేస్తుంది.