Header Ads

హస్తప్రయోగం రోజుకు ఎన్నిసార్లు చేసుకోవోచ్చు తెలుసా…

పూర్వం పెళ్ళిలు చాలా త్వరగా అయిపోయేవి. అందువల్ల ఆ టైంలో హాస్తప్రయోగం అవసరం లేకపోయింది. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. యువత సెటిల్ అయ్యే వరకు పెళ్ళి చేసుకోవటం లేదు. అందుకే యుక్త వయస్స్లో వచ్చే కోరికలను తట్టుకోలేక ఒక్కొక్కరు ఒక్క విధానం ద్వారా సంతృప్తి చెందుతారు. ఆ విధానాలలో చాలా పాపులరైనది, ముఖ్యమైనది హాస్త ప్రయోగం.
ఇకపోతె ఈ హాస్తప్రయోగం పై యువ్తలో ఎన్నో ఆపోహాలు వున్నాయి. ఆ అపోహాలేమిటంటే హస్తప్రయోగం రోజుకు ఎన్నిసార్లు చేసుకోవొచ్చు? ఎక్కువ సార్లు చేసుకుంటే ఏమవుతుంది? అని. వాటికి సమాధానం గా మేము ఒక ఫార్ములాను చెప్తున్నాం.ఇది పూర్తిగా బయటి వారేది. మేము దానిని మా పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాం అంతే. ఇకపోతే ఆ ఫార్ములేంటో ఇప్పుడు చూద్దాం.
Remember These Things Before Masturbating - -TeluguStop
ఫార్ములా : = (వయస్సు -7)/4
1. పై ఫార్ముళా ప్రకారం 20 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసుకొవొచ్చు అంటే….
=(207) /4 = 13/4 = 3.333 అంటే 20 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి 3 రోజులకు ఒక సారి హస్తప్రయోగం చేసుకోవొచ్చు.

2. ఒక వేళ 23 సంవత్సరాల వయస్సు వ్యక్తికి చూస్తే.(237/)4 =16/4 =4 దీని ప్రకారం 23 సంవత్సాల వయస్సున్న వ్యక్తి 4 రోజులకు ఒక సారి హస్తప్రయోగం చేసుకోవొచ్చు.
3. ఒక వేళ 28 సంవత్సరాల వయస్సు వ్యక్తికి చూస్తే.(287/)4 = 21/4 = 5.25 దీని ప్రకారం 28 సంవత్సాల వయస్సున్న వ్యక్తి 5 రోజులకు హస్తప్రయోగం చేసుకోవొచ్చు.
గమనిక: సెక్స్ కు దీనికి సంబంధం లేదు…సెక్స్ లో రోజుకు 4 సార్లకు మించకుండా పాల్గొనవచ్చు.ఇది పూర్తిగా ఫాలో అవ్వాలో లేదో అన్నది మీ విచక్షణేకే వదిలేస్తున్నాం. దీని వల్ల ఎటువంటి చెడ్డ ఫలితానికి మాకు సంబంధం లేదు.

Post Top Ad

Post Bottom Ad