మగాడిగా, ఇలా గాని చేస్తే ఆడది మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మరిచిపోదు..
మాములుగా సెక్స్ లో ఆడదానికి ఎక్కువగా భావప్రాప్తిని ఇచ్చే భాగం క్లైటారిస్… కాని చాలా మంది మగవాళ్లు వారి చేసే భంగిమలలో దీనిని తాకే విధంగా చేయరు. కాని ఆడవారు దీని తాకించుకోవడం కోసం ఎన్నో తంటాలు పడతారు. ఇప్పుడుకొంత మంది శాస్త్రవేత్తలు దీనికి కన్నా మంచి స్పాట్ ని కనుగోన్నారు. ఇది క్లైటారిస్ కన్నా చాలా ఎక్కువ భావ ప్రాప్తిని ఇస్తుందట. దాని పేరే జీ స్పాట్…ఇది యోని మొదటి గోడ మీద యోని లోపల రెందు అంగుళాల లోతులో పై భాగాన వుంటుంది.
దీనిని వేలితోగాని, పురుషాంగంతో కాని ప్రేరిపిస్తే ఆడవాళ్ళకు మంచి సుఖమంట. అలాగే వారు త్వరగా భావప్రాప్తి కి ఫీల్ అవుతారట.ఇంకా దీని గురించి పచ్చిగా చెప్పాలంటే దీనిని తాకగానే ఆడవారు స్వర్గంగా చూస్తారట. ఈ సుఖం చూసిన ఆడవారు మగవారిని అస్సలు మరిచిపోరంట. అందుకే మొదటి సారి ఆడదానితో సెక్స్ చేసేటప్పుడు ఈ స్పాట్ మీద ఫోకస్ చేయాలంట. ఆ తర్వాత ఆడది మిమ్మల్ని వదిలుతుందేమో చూడండి.