Header Ads

అమ్మాయిలకి ఇస్టమైన 3 యాంగిల్స్

అంద‌మైన దాంప‌త్యానికి శృంగారం కూడా ప్ర‌ధాన‌మే.. సెక్స్ విష‌యంలో సుఖం లేని వారు ప్ర‌శాంత‌మైన సుఖ‌జీవనాన్ని గ‌డుపుతున్నారంటేన‌మ్మ‌శ‌క్యం కాని విష‌య‌మ‌నే చెప్పాలి. అయితే ప్ర‌తిరోజు శృంగారం ఒకే రీతిలో ఉంటే కొంత కాలానికి బోర్ అనిపించక మానదు.


అందుకే మన్మథ రాజులు తమ రతి సుఖాన్ని రోజుకో భంగిమలో పొందడాన్ని అలవాటు చేసుకుంటారు. వేర్వేరు మహిళలతో సంభోగించి, ప్రాణాంతక అంటువ్యాధులకు గురవడం కన్నా, ఒకే మహిళతో ప‌లు భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు శాశ్వతానందాన్ని అందుకుంటారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని అంటున్నారు.

సెక్సాల‌జిస్టులు చెప్పిన దాని ప్ర‌కారం ఏ భంగిమలు బాగుంటాయంటే..
సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడ‌తారట. సెక్స్ కోరికలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పైన కూర్చుని సెక్స్ చేయడాన్ని, అలాగే తాము వంగి వెనకవైపు నుంచి పురుషుడు జరిపే సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది.

No comments

Post Top Ad

Post Bottom Ad