Header Ads

ఆనల్ సెక్స్ వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని విన్నాను. నిజమేనా?

నా వయసు ముప్ఫై. ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ సిజేరియన్ పడింది. మావారూ నేనూ సెక్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయనకు ఆనల్ సెక్స్ ఇష్టం. కానీ అలా చేస్తే కుట్లు తెగిపోతాయని ఎవరో చెప్పడంతో భయపడుతున్నారు. అలాగే ఆనల్ సెక్స్ వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని విన్నాను. నిజమేనా?
10 Sex Positions for Super-Deep Penetration [ARTICLE] - Pulse Nigeria
 
ఆనల్ సెక్స్ అంటే… మగవారు తమ అంగాన్ని ఆడవారి మలద్వారంలోకి పంపించి, భావప్రాప్తిని పొంది ఆనందించడం. ఇది మగవారి విపరీత కోరికలకు తార్కాణం. దీనివల్ల ఆడవారికి ఎటువంటి సంతోషం, తృప్తి కలగవు. పైగా ఒక్కోసారి మలద్వారం చిట్లిపోయి, రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మలం విసర్జించేటప్పుడు నొప్పిగా ఉండవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సెక్స్ అనేది ఇద్దరూ కలిసి సంతోషంగా చేసు కునేది తప్ప… ఒకరు బాధపడుతూ ఒకరు ఆనందించేది కాదు. కాబట్టి ఇది అంత మంచి పద్ధతి కాదు. అయితే మీరు భయ పడుతున్నట్టు ఆనల్ సెక్స్ వల్ల సిజేరియన్ కుట్లు తెగిపోవడం అనేది జరగదు. ( డా. వేనాటి శోభ )

Post Top Ad

Post Bottom Ad