Header Ads

మీగడతో చర్మానికి కలిగే ప్రయోజనాలివే...!

పూర్వం మాయిశ్చరైజర్ క్రీములు అందుబాటులో లేనప్పుడు మహిళలు ముఖానికి రోజూ మీగడ రాసుకునేవారు. మీగడలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.


చర్మ సౌందర్యం 2 — వికాస్ పీడియా 

 

మాయిశ్చరైజర్లు లేని కాలంలో చాలామంది మహిళలు మీగడ లేదా వెన్ననే ముఖానికి రాసుకునేవారు. ప్రస్తుతం రసాయనాలతో నిండిన మాయిశ్చరైజర్లు, క్రీములు చర్మంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. అయితే, మీగడ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకపోగా ఎన్నో ఉపయోగాలున్నాయి.

Post Top Ad

Post Bottom Ad