Header Ads

మీ బాయ్ ఫ్రెండ్ వర్జినో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా….

ఒక ఆడది కన్య లేదో తెలుసుకోవాలంటే అనేక సంకేతాలు వున్నాయి. కాని ఒక అబ్బాయి వర్జినా కాదా అని తెలుసుకోవాలంటే మాత్రం అతనికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఎందుకంటే మగాడు వర్జినో కాదో తెలుసుకోవాలంటే ఏ సంకేతాలు లేవు. అలాగే మెడికల్ గా కూడా కనిపెట్టలేదు. ఇకపోతే మీ బాయ్ ఫ్రెండ్ లేదా మీ భర్త వర్జినో కాదో తెలియాలంటే కొన్ని సిగ్నల్ వున్నాయంట.వాటిలో ముఖ్యమైంది వారి మీతో సన్నిహిత్యంలో వున్నపుడే అవి భయటపడుతాయి కాని వీటినే ప్రమాణికం చేసుకోని చెప్పలేమని అంటున్నారు నిపుణులు.
 
మీ బాయ్ ఫ్రెండ్ వర్జినో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా! | TIMES OF NELLORE

మీతో వున్నప్పుడు అతడు సిగ్గు పడినట్లు ఉన్నంతా మాత్రాన అతనేమి వర్జీననీ కాదు. అతడు మీకు మొరటుగా ముద్దు పెట్టినంత మాత్రాన అతనికి ముందే పుర్వానుభావం వుందని అర్ధం కాదు. ఈ సంక్లీష్ట విషయంలో ఏ నిపుణులు అబ్బాయి వర్జీనో కాదో తెలుసుకోలేకపోతున్నారు. సో అబ్బాయి ని వర్జీనో అని కనిపెట్టడం చాలా వరకు కష్టమే. మే బీ ఫ్యూచర్ లో వైద్యపరంగా కనిపెట్టవచ్చేమో. అప్పటి వరకు అమ్మాయిలు వేచి చూడాల్సిందే.
ఏది ఏమ్మయినా ఒకరిని ఇష్టపడుతున్నామంటే వారి ప్లస్ లేనా కాదు వారి మైనస్ లను కూడా ప్రేమించగలగాలి.ఈ విషయంలో ఆడ, మగ సమానమే.

Post Top Ad

Post Bottom Ad