పురుషులు స్ఖలనం అవ్వగానే ఎందుకు నిద్రపోతారో తెలుసా…
చాలా మంది మగవాళ్ళు శృంగారంలో స్ఖలనం కాగానే వెంటనే నిద్రపోతారు. కాని ఆడవారికి మాత్రం శృంగారం తర్వాత ఎక్కువ సేపు కబుర్లు చెప్పాలని చూస్తారు. ఈ విషయంలో ఎంతో మంది ఆడవాళ్ళు మగవాళ్ళ పై తెగా కంప్లైట్ చేస్తారు. కాని ఇలా పురుషులు స్ఖలనం అవ్వగానే నిద్రపట్టడానికి అనేక కారణాలు వున్నాయని సెక్స్ స్పెషాలిస్ట్ లు చెప్తున్నారు.
అవేంటో ఇప్పుడు ఒక సారి చూద్దాం.
1.శృంగార సమయంలో ఆడవారి కంటే మగవారు ఎక్కువ ఆందోళన చెందటమే కాకుండా మెదడు పనితీరు,వేగం చాలా అధికంగా వుంటుందట.అందుకనే శృంగారం చేయగానే మగవాళ్ళు నిద్రపోతారట.
2.ఆడవారితో పొల్చుకుంటే మగవారికి పగలు పని ఎక్కువగా వుంటుంది. అందువల్లే వారి స్ఖలనం అవ్వగానే నిద్రపోతారు.
3.శృంగారం అవ్వగానే మగవారి బ్రెయిన్ చాలా స్లోగా పనిచేస్తుంది.అందువల్లే మగవారు నిద్ర వచ్చినట్లు ఫీల్ అయ్యి నిద్రపోతారు.
4.ఒక్క సారి మగవాడు స్ఖలనం గాని చేస్తే మళ్ళీ శృంగారం లో పాల్గొనాలనే మూడ్ వుండదు. పెళ్ళైన కొత్తలో వున్నప్పుడు ఆ తర్వాత అస్సలు వుండదు. అందువల్లనే మగవాళ్ళు వెంటనే నిద్రపోతారు.
5.స్ఖలనం అవ్వగానే ఆడవారి కన్నా మగవారు చాలా కంఫర్ట్ గా ఫీల్ అవ్వుతారు. అందుకే వెంటనే నిద్రపోతారు.