భర్తల దగ్గర భార్యలు దాచే కొన్ని రహస్యాలు…
ఒకప్పుడు ప్రతి ఒక్కరు బయట ఒకలా లోన ఒకలా వుండేవారు కాని ఇప్పుడు మనిషి అడ్వాన్స్ అయిపోయాడు.బయటకే రెండు విధాలుగా నటిస్తున్నారు.ఇలాంటి వారికి జీవితంలో ఎవరికి చెప్పుకోలేని కొన్ని రహస్యాలు ఉంటాయి.ఎందుకంటే ఈ రహస్యాలు భయటపడితే….జీవితమే అగమ్యగోచరమౌతుంది.
సాధారణంగా భార్యలు తమ భర్తకి గాని చెప్పుకోలేని కొన్ని రహస్యాలు ఉంటాయి.అవేంటో ఒక్కసారి చూద్దాం.
1) ఏ భార్య తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ విషయం గురించి చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు . ఇప్పుడున్న కాలంలో కొందరైతే ఒకే టైం లో ఇద్దరిని మెయింటైన్ చేస్తుంటారు గనుక అలాంటివి పైకి చెప్పరు. అదేవిధంగా పెళ్లైన స్త్రీలు రహస్యంగా మాజీ ప్రియుడితో శారీరక సంబంధం పెట్టుకుంటుంటారు.అవి భర్తకి చెప్తే ఇంకేమన్నా వుందా!….
2) ఒక వేళ మీరు బయటకు అంత అందంగా లేకపోతే చెప్పేందుకు ఆలోచిస్తారు గాని మీతో ఎక్కువ కాలం కలిసి ఉండాలనుకోరు. కాని మిమ్మల్ని ప్రేమించే వాళ్లకి మాత్రం ఇది వర్తించదు.
3) మీరు వేరే అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటే వాళ్లకి టెంపరేచర్ తెగా పెరుగుతుంది కాని అది బయటకు చెప్పరు కాని మీకు తర్వాత మూడుతుంది.
4) మీ భార్య మీ పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండట్లేదంటే…తను వేరే ఫ్యామిలీ పెట్టాలనుకుంటుందని అర్థం. ఆ విషయం మీకు చెప్పదు, దీనిని ఎక్కువగా తను చేసే పనిలో చూపెడుతుంది.
ఆ విధంగా మీకు మీరుగా..అర్థం చేసుకోవాలని అనుకుంటుంది.