శోభనం గదిలో భార్యభర్తలు ఎలా ప్రవరించాలో తెలుసుకోండి..
శోభనం,ఇది ఎవరి జీవితంలోనైనా ఒక అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే ఇక్కడే చాలా మంది తమ భాగస్వామి యోక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ఇవ్వన్ని పక్కన పెడితే శోభనం గదిలో భార్యభర్తలలో ఎవరు ఎలా వుండాలి,ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి అని నిపుణులను అడిగితే వారు కొన్ని సలహాలు ఇచ్చారు. ఈ శోభనం ఘట్టంలో ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్ళు తెగా భయపడతారు. అలాగే చాలా సిగ్గుపడుతూ వుంటారు.అంతే కాకుండా లేనిపోని భయాలతో వుంటారు.అందుకే ఈ విషయంలో మగవారే చాలా కేర్ గా తీసుకోవాలి. వారు అస్సలు మొరటుగా ప్రవర్తించకూడదు.
వీలైనంతవరకు సాఫ్ట్ గా వుంటూ ఆడవారి సిగ్గును,భయాన్ని పొగొడుతూ వుండాలి. ఎక్కడ మొదటి రాత్రే శృంగారం చేయాలని రూల్ లేదు. ముందు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవాలి. ఆ తరువాత మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలి.ఈ విషయంలో కూడా మగవారే ఒక స్టెప్ ముందుగా వేయాలి.ఇకపోతే అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఇచ్చే సరిగ్గా అర్దం చేసుకోవాలి. ఇలా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ లు చాలా తక్కువ.సో శోభనం గదిలో ఆడవారి కన్నా మగవారే చాలా యాక్టివ్ గా రోమాంటిక్ గా,చాకచాక్యంగా వ్యవహారించాలి.
ఒక్క సారి ఇక్కడ విజయం సాధిస్తే ఇక లైఫ్ లాంగ్ వెనుతిరిగి చూసుకోవక్కర్లేదు.