మొదటి సారి సెక్స్ లో పాల్గొనే వారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు…
అవును, ఏ పని అన్నా మొదటి సారిగా చేస్తూ వుంటే భయంతో పాటు ఆత్రం కూడా ఎక్కువగా వుంటుంది.ఇదే ఫార్ములా సెక్స్ కూడా వర్తిస్తుంది. మొదటి సారి సెక్స్ లో పాల్గోనే వారు భయం వల్లనో, ఇంకేవేవో కారణాల వల్లో తొలి అనుభవాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేరు.అందుకే మొదటి సారి సెక్స్ చేసినప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఒక సారి చూద్దాం..
1. సురక్షితం :- వీలైనంత వరకు పెళ్ళి తర్వాత మాత్రమే సెక్స్ లో పాల్గొనడానికి ట్రై చేయండి. అలా కాదు ఆగలేకపోతున్నాం అంటే మన గర్ల్ ఫ్రెండ్ తో సర్ధుకోవాలి.అంతే గాని సెక్స్ వర్కర్ల జోలికి అస్సలు వెళ్ళకూడదు.
2.అధిక ఆశ : మొదటి దానిలోనే సెంచురీ కొట్టేయాలని అత్యాశ పడకండి.ఎంత చేసాం అన్నది కాదు ఎంత బాగా చేసాం అన్నది ముఖ్యం.
3.నేర్పరితనం : ఆడవారితో పోల్చుకుంటే మగవాడు ఈ విషయంలో కొద్దిగా ఙ్ఞానం ఎక్కువగా వుంటుంది. అందుకే ఆడవారితో చాలా నేర్పరితనం తో ప్రవర్తించాలి.
4.కన్నె పోర : ఆడవారికి కన్య గా వుంటే మొదటి సారి సెక్స్ చేసినప్పుడు కన్నె పోర పగిలి రక్తం వస్తుంది.దీనిని ముందుగానే చెప్పి వారికి చెప్పి సెక్స్ ఒప్పించాలి దీని వల్ల వారిలో భయం తగ్గుతుంది.
5.ఫోర్ ప్లే : సెక్స్ లో దీనికి వున్న ప్రాముఖ్యత మరే భంగిమ కు లేదు. సో వీలైనంత వరకు దీనిని అనుభవించకుండా సెక్స్ ను ముగించకూడదు.
6. భావప్రాప్తి : వీలైనంత వరకు భావప్రాప్తి కాకుండా ఎక్కువ సేపు చేయాడానికి ట్రై చేయంది. దీని వల్ల మీ భాగస్వామి మిక్కిలి సుఖాన్ని పొందుతుంది.