శృంగారపు కోరికలను హారించే హానికరమైన పుడ్స్….
ప్రతి భార్య భర్త కోరుకోనేది సుఖమైన జీవితం.దాంట్లో ఒక భాగమే శృంగార జీవితం. శృంగారం జీవితంలో ఆనందం బాగా పొందిన జంటలు తమ జీవితం చివరి వరకు కలిసి వుంటున్నారని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు శృంగార జీవితాన్ని తక్కువగా చూడకూడదు. ప్రస్తుతం చాలా మంది శృంగారపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్య కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు. అందుకే మనం ఇప్పుడు శృంగార కోరికలు హారించే హానికరమైన్ పుడ్స్ ఏమిటో మన సమీక్షలో చూద్దాం.
1.కూల్ డ్రింక్స్, టానిక్స్…
2. సోయా
3. దనియాలు.
4. సోపు విత్తనాలు.
5. రెడ్ మీట్
6. సోడా మరియు కోలాస్
7. పాస్తా
8. కాఫీ
9. బర్గర్స్ మరియు పరోటాలు.
10. ఆల్కహాల్
11. పుదీనా
12. కార్న్ ప్లేక్స్…
13. జున్ను
వీటిలో మనకు మంచి చేసేవి కూడా వున్నాయి. కాని మీరు ఎక్కువగా ఏమి తింటున్నారో గమించి దానిని తక్కువగా తినడం మంచిది.