స్త్రీ పురుషుల శ్రుంగారం సమయం ఎంతో తెలుసా..!
స్త్రీ పురుషుల శ్రుంగారం సమయం గూరించి యూత్ లో ఆరాటం ఏమిటో ప్రెత్యేకంగ చెప్పకర్లేదు…ఒక జంట సహజంగా సెక్స్ లో ఎంత సమయం పాల్గొంటుంది అనే విషయంలో ఖచ్చితమైన కొలమానాలు లేవు. ఇది ఆ జంటకు ఉండే అన్యోన్యత, స్టామినా, వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఒక్కో జంట సెక్స్‌లో ఎంత సేపు ఉంటుంది అనే విషయంపై చేసిన సర్వేల్లో రకరకాల ఫలితాలు వచ్చాయి. అలాంటిదే తాజాగా మరో సర్వే వెలువడింది.
అందులో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.ఈ తాజా సర్వే ఫలితాల ప్రకారం సెక్స్‌లో పాల్గొనే వారు ఎవరూ గంటల తరబడి సెక్స్ చేయరు. ఐదు నిముషాల సేపు జరిపితే చాలు సంతృప్తి చెందుతారట. క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ కి చెందిన మానసిక శాస్త్రవేత్త బ్రెండన్ జిఎట్ సచ్ ఐదు దేశాలకు చెందిన 500 మంది జంటల సెక్స్ అనుభవాలను నాలుగు వారాల పాటు సమగ్రంగా అధ్యయనం చేశారు.