Header Ads

కాఫీ,ఛాయ్ తాగే అలావాటు పోవాలంటే ఇది కూడా ఒక రెడిమినేనట.

111

మనలో చాలా మందికి కాఫీ, చాయ్ తాగే అలవాటు వుంటుంది. ఎందుకంటే పొద్దున్నే ఛాయ్ తాగితే వచ్చే ఆ కిక్కే వేరు కాని చాలా మంది రోజుకు చాలా సార్లు కాఫీ,ఛాయ్ తాగుతుంటారు. ఇలా కాఫీ, ఛాయ్ ఎక్కువ సార్లు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే కాఫీ, ఛాయ్ కి బదులు వేరే మార్గాలు తెలుసుకోవాలి.ఇవి కూడా కాఫీ,ఛాయ్ ఇచ్చినంత ఇంఫాక్ట్ మన మీద ఇవ్వాలి.అలాంటి మార్గాలలో ద బెస్ట్ వన్ సెక్స్ అని తాజా సర్వేలలో తేలింది.
పొద్దున్నే మార్నింగ్ కాఫీ,ఛాయ్ కి బదులుగా మీ భాగస్వామితో సెక్స్ లో పాల్గొంటే అది మీకు వర్క్ నుంచి వచ్చే తలనొప్పిని తగ్గించడమే కాకుండా రోజంతా మీ మైండ్ ను ఉత్సాహాంగా వుంచేలా చేస్తుంది.అందుకే నిపుణులు కూడా మార్నింగ్ టీ,కాఫీకి బదులు మార్నింగ్ సెక్స్ ఫ్రిఫర్ చేయమంటారు.సో మీరు కూడా ఈ రెడిమిని ఫాలో అయిపోండి.మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

Post Top Ad

Post Bottom Ad