Header Ads

వండిన ఆహారాన్ని ఎన్ని నిముషాలలో తింటే మంచి ఫలితాలు వుంటాయో తెలుసా…

మనలో చాలా మంది ఆహరం వండిన వెంటనే తినరు కాని మన పెద్దవాళ్ళు మాత్రం మనకి ఆహారం వండిన వెంటనే వీలైనంతవరకు వేడిగా వున్నప్పుడే తినమని మనకి చెప్తారు.వారు అలా చెప్పడానికి కారణాలు వారు చెప్పలేకపోవచ్చు కాని ఆహారం వండిన తరువాత లేటు అయ్యే కొలది ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతాయి అని తాజా సర్వేలలో తేలింది. ఈ విషయం మన పూర్వీకులు తెలుసు.అందుకే వారు వండిన వెంటనే తినాలని సూచిస్తారు. కాని పూర్వీకులు చేసిన పెద్ద తప్పేంటీ ఏ విషయం యొక్క కారణాలు బయటపెట్టేవారు కాదు .ఆ రకంగానే మనకు తెలిసి కొన్ని విషయాలు నిజమైన కాని వాటిని మనం ఇప్పుడు నమ్మలేకపోతున్నాం.ఇకపోతే వండిన ఆహారాన్ని ఎంత టైంలోపు తింటే ఎంత శాతం పోషకాలు అందుతాయో ఇప్పుడు చూద్దాం.
 
వండిన ఆహారాన్ని ఎన్ని నిముషాలలో తింటే మంచి ఫలితాలు వుంటాయో తెలుసా… | TIMES  OF NELLORE 

వండిన 40 – 50 నిముషాలలో తింటే 100 శాతం పోషకాలు అందుతాయి. 2 గంటలలోపు తింటే 70 % పోషకాలు అందుతాయి.ఇక 5 గంటల తర్వాత తింటే 50 % పోషకాలు అందుతాయి. అలాగే వండే పాత్ర వల్ల కూడా పోషకాలు అందే శాతం లో వ్యత్యాసం వుంది. మట్టి కుండలో వండితే 100 శాతం ,కంచు పాత్ర లో 95 %,ఇత్తడి పాత్రలో 90% పోషకాలు అందుతాయి.

Post Top Ad

Post Bottom Ad