బీర్ తాగడం వల్ల కలిగే కొన్ని లాభాలు..
బీర్, ఈ పదం తెలియని యూత్ వుండరేమో అంటే అతిశయోక్తి కాదు.ఎందుకంటే 10 పాసై ఇంటర్ కు వెళ్ళే ప్రతి ఒక్కడు ఈ బీర్ రుచి చూస్తున్నారు. అందరూ అని చెప్పలేము కాని నూటికి 60 % కి కచ్చితంగా బీర్ తాగుతున్నారు.మిగతా 40 % కి మాట్లాడుకునేడప్పుడన్నా తెలుస్తుంది. ఇకపోతే బీర్ వల్లా మానవుని ఆరోగ్యానికి కూడా కొన్ని లాభాలు వున్నాయని తాజా సర్వేలలో తేలింది.ఇంతకీ ఆ లాభాలేంటో ఒక సారి చూద్దాం.
1. బీరు తాగేవారికి గుండె పోటు వచ్చే అవకాశాలు ,బీరు తాగనవి వారితో పోల్చితే 40 % తక్కువంట.
2.రెగ్యూలర్ గా( వారంలో 2,3 సార్లు) బీర్ తాగితే కిడ్నీలో రాళ్ళ సమస్య వచ్చే అవకాశాలు తక్కువంట.
3.ఎముకలలో పట్టుత్వాన్ని పెంచుతుంది.
4.బీర్ వల్ల షుగర్ సమస్య వచ్చే అవకాశాలు 20 % తక్కువంట.
5.మెదడును చురుకుగా పనిచేసేలా చేయడమే కాకుండా అల్జీమర్స్ ను దూరం చేస్తుంది.
6.కొన్ని క్యాన్సర్ లను దరి చేరన్నివ్వకపోవడంతో పాటు దృష్టి లోపాలను దూరం చేస్తుంది.