Header Ads

అనాసపండు (Pineapple) అందించే ఆరోగ్యం

పోషకాలు : ఈ పండ్లలో విటమిన్ A, బీటాకెరోటిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్ తో పాటు పెక్టిన్ అనే కరిగిపోయే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో కాలరీలు చాల తక్కువ, కొలస్ట్రాల్ ఉండదు.

Pineapple Free Png Image - Pineapple Transparent Background Png - 640x360  PNG Download - PNGkit


ప్రయోజనాలు :

అజీర్తి సమస్యను తగ్గిస్తుంది, జీర్ణాశయ పనితీరుని మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది.
కీళ్ళనొప్పుల బారిన పడకుండా చేస్తుంది.
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది, శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది.
గాయాలైనపుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా దీనిలోని పోషకాలు సహాయపడతాయి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గుండె వేగాన్ని క్రమబద్దీకరిస్తుంది.
ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. చర్మ, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, చిగుళ్ల నుండి రక్తం కారడం, టాన్సిల్స్ వంటి సమస్యలను అరికడుతుంది.
కొన్ని రకాల కాన్సర్ లు రాకుండా కాపాడుతుంది.

No comments

Post Top Ad

Post Bottom Ad