Header Ads

శృంగారంలో ఈ భంగిమ జోలికి అస్సలు వెళ్ళకూడదు

శృంగార ప్రియులు తమ దాంపత్య జీవితం ప్రతిరోజూ కొత్తగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు కానీ.. మితిమీరిన, మొరట శృంగారం మాత్రం తప్పకుండా డేంజర్ అని చెప్తున్నారు సెక్సాలజిస్ట్ లు. ఆలూ మగలు పడక గదిలో సుఖం కోసం చిన్న చిన్న ప్రయోగాలు కూడా చేస్తుంటారు. అయితే అవి సున్నితంగా ఉండాలి కానీ అనారోగ్యానికి దారితీసేవిగా ఉండకూడదని చెప్తున్నారు.

 

శృంగారం ఆరోగ్యానికి మంచేదే కదా..అందులో అనారోగ్యం ఏముంటుంది? అనే కదా మీ డౌట్..సెక్స్ చేసేటప్పుడు కొన్ని భంగిమల జోలికి వెళ్లొద్దని చెప్తున్నారు శృంగార నిపుణులు.

No comments

Post Top Ad

Post Bottom Ad