రతి ఇద్దరికి నచ్చిందే భంగిమే...
రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ భంగిమ అని అంటున్నారు.
అయితే, రతి క్రీడ సజావుగా సాగేందుకు స్త్రీపురుషుని మనస్సులతో పాటు వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. శారీరకంగా సౌకర్యంగా ఉండాలి. స్త్రీ పురుషులలో ఒకరికి ఒక భంగిమ చాలా అనుకూలమైనదిగా అనిపించవచ్చు. అదే భంగిమ మరొకరికి, కొంతసేపు రతిని సాగించాక అసౌకర్యంగా అనిపించవచ్చు.
కాగా ఈ అసౌకర్యాన్ని సంకేతరూపంలో వ్యక్తపర్చడం జరుగుతుంది. పారవశ్యానుభూతి తగ్గటం, మైధున వేగం తగ్గిపోవడం, స్త్రీ అయితే పురుషున్ని బలవంతంగా నెట్టి వేయడం వంటి చర్యల ద్వారా అసౌకర్యం వ్యక్తమవుతుంది. ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని మరొక భంగిమను ఎంచుకునేందుకు ఆసక్తి చూపాలంటున్నారు.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments