కరోనా వైరస్ నివారణ చిట్కాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు
కరుణ వైరస్ (Corona-Virus) వ్యాధి యొక్క లక్షణాలు, చికిత్స, ముందు జాగ్రత్తలు మరియు నివారణ.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతూ వస్తోంది . ఈ వైరస్ వల్ల లక్షలాది మంది రోగాల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, వ్యాధి యొక్క లక్షణాలు, చికిత్స మరియు నివారణ గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి
కరోనా వైరస్ యొక్క లక్షణాలు ఏమిటి.
ఈ వ్యాధి లక్షణాల గురించి మాట్లాడితే, ఇది సాధారణ జలుబు లేదా న్యుమోనియా మాదిరిగానే ఉంటుంది. ఈ వైరస్ సోకిన తరువాత, జ్వరం, జలుబు, ఊపిరి తీసుకోవడానికి సమస్యగా ఉండడం ,ముక్కు కారటం మరియు గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నాయి. ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తుంది, కాబట్టి దాని గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైరస్ మొట్టమొదట చైనాలో డిసెంబరులో కనిపించింది మరియు అప్పటి నుండి ఇది ఇతర దేశాలకు కూడా వేగంగా చేరుతోంది.
ఈ వైరస్ సోకిన తర్వాత దాని లక్షణాలు 2 నుండి 14 రోజుల తరువాత కనిపిస్తాయి.
– దగ్గు మరియు జలుబు
– జ్వరం (కనీసం 2-3 వరుసగా)
– శ్వాస ఆడకపోవడం
– ముక్కు కారటం
– గొంతు నొప్పి
– వాంతులు
– శ్వాసకోశ వ్యాధి
కరోనా వైరస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి._ అందుకే, *ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు*.
ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, *గాలి ద్వారా వ్యాపించదు*.
కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, *సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది*.
కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.
ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.
ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.
కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.
కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ వైరస్‍ని నివారించవచ్చు.
కరోనా వైరస్ ముందు జాగ్రత్తలు
- AC Buses లో తిరగకండి.
- దూర ప్రయాణాలు Trains లో చేయకండి.
- జనసమ్మర్థమైన హోటల్స్ కు వెళ్ళకండి.
- తీర్ధ యాత్రలకు, పెళ్లిళ్లకు మొదలైనవాటికి దూరంగా ఉండండి.
- సినిమా హాళ్లకు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చెమనుష్యులే కాక AC ఉంటుంది.
- బాగా వండిన ఆహారము తినండి. పచ్చివి ఈ పరిస్థితుల్లో తినడము మంచిది కాదు.
- హోటల్స్ లో టిఫిన్స్ కట్టేవాళ్ళు ఎక్కువగా ఉఫ్.. అని ఊది చెట్నీ కడతారు దాని వలన అతని లాలాజలము ద్వారా ఏదైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్త.
- ప్రయాణాలు చేసేటప్పుడు seat కోసము ఎవరైనా కర్చీఫ్ ఇస్తే అది ముట్టుకోకండి. అది అతను ఏ విధముగ వాడాడో తెలియదు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడువాడతారు.
- చలి వేళల్లో ముఖ్యముగా మంచు వేళల్లో అసలు తిరగవద్దు. అలా తిరిగిన వైరస్ కు చల్లటి వాతావరణము చాలా అనుకూలం.
- అందరూ మాస్క్ లు వేసుకొని బయటకు వెళ్ళండి. కనీసము కర్చీఫ్స్ అయిన కట్టుకోండి. తులసి, ఆడించిన పసుపు, కాచిన నీళ్లలో కర్చీఫ్స్ లేదా మాస్క్ లు వేసి అరబెట్టి వాటిని వాడండి.
- అదేవిధముగా తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయము కొంచెం తీసుకోండి. అదేవిధముగా మిరియాల పాలు కచ్ఛితముగా పిల్లలకు ఇవ్వండి. పాలు దొరికితే పెద్దవారు స్యాంత్రము త్రాగండి. ఇలా చేసినా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- ఇళ్లల్లో కూడా పరిస్థితులను బట్టి AC లను వాడకండి. పరిస్తితులను బట్టి అనుమానం వస్తే ఏమి అర్దరు చేయకండి. అన్ని కొని ఇంట్లో ఉంచుకోండి.
- Shake hands ఎవరికి ఇవ్వవద్దు. స్నేహితులు లేదా ప్రేమికులు కూడా బయట తిరగ వద్దు. చుట్టాల ఇళ్లకు వెళ్ళకండి. వీలైతే పెళ్లిళ్లు ఎండలు ముదిరాక పెట్టుకోండి.
- వీలైతే చేతులకు gloves వాడండి.
- మీ పిల్లలు చదివే స్కూల్స్, కాలేజ్ లకు వేలు, లక్షలు fees కడుతున్నారు కదా.. దయచేసి వాష్ rooms లాంటివి పేరెంట్స్ చెక్ చేయండి.
- బలహీనంగా ఉన్న వారు బయట అసలు తిరగవద్దు. ప్రయాణాలు అసలు చేయవద్దు.
- ఎవరితో నైనా మాట్లాడేటప్పుడు కొంచెం దూరముగా ఉండి మాట్లాడండి.
- బయటకు వెళ్లి వచ్చే వాళ్లు, ఇంటిలోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోండి.
- బార్స్ కు వెళ్ళేవాళ్ళు జాగ్రత్త. అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చే వాళ్లు ఉంటారు. మీరు ఇంటికి ఏ ప్రమాదం తెస్తారో.. ఆలోజించండి. మీరు మత్తులో ఏమి తింటున్నారో.. ఎవరితో మాట్లాడుతున్నారో..
- పరిస్థితులను బట్టి లాడ్జిలలో ఉండటం కూడా కొంత కాలం మానండి.
- కాచి చల్లార్చిన నీటిని వాడండి.
- విమాన ప్రయాణము కూడా చేయవద్దు.
కరోనా వైరస్ అపోహ మరియు వాస్తవికత
అపోహ: వెల్లుల్లి తినడం ద్వారా కరోనా వైరస్ నివారించబడుతుంది.
వాస్తవికత: ఈ రోజుల్లో వాట్సాప్‌లో వెల్లుల్లి తినడం వల్ల కరోనా వైరస్ సంక్రమణను నివారించవచ్చని వాట్సాప్‌లో చాలా సందేశాలు ఉన్నాయి, అయితే ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం మాత్రమే. వెల్లుల్లి యాంటీమైక్రోబయాల్ లక్షణాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం, కాని వెల్లుల్లి కరోనా వైరస్ను నయం చేస్తుందని నిరూపించగలర సూచనలు లేదా ఆధారాలు లేవు.
అపోహ: ఆవు పేడ మరియు ఆవు మూత్రం కరోనా వైరస్కు చికిత్స చేస్తుంది.
వాస్తవికత: కరోనా వైరస్ బహిర్గతం అయిన తరువాత, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో చికిత్స చేయమని చెప్పుకుంటున్నారు మరియు కొంతమంది ఆవు పేడ అని పేర్కొన్నారు మరియు ఆవు మూత్రం తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ సంక్రమణను నయం చేస్తుంది అని చెబుతున్నారు. మీరు ఈ విషయాలను విశ్వసించే ముందు, కరోనా వైరస్ చికిత్సకు medicine మందు ఇంకా తయారు చెయ్యలేదు అని మీరు గుర్తించుకోవాలి కాబట్టి ఆవు పేడ ఆవు మూత్రం కరోనా వైరస్ ని తగ్గించలేదు
అపోహ: పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది
వాస్తవికత: దీనికి ఇప్పటివరకు ఏ పరిశోధనలో లేదా అధ్యయనంలో రుజువు కాలేదు మరియు కుక్కలు లేదా పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఈ ప్రమాదకరమైన కరోనా వైరస్ సోకుతుందని సూచించడానికి బలమైన ఆధారాలు లేవు. ఈ పెంపుడు జంతువుల నుండి ఇప్పటివరకు మానవులలో కరోనా వ్యాప్తి చెందిన కేసులు ఏవీ నివేదించబడలేదు. అయినప్పటికీ, పెంపుడు జంతువును తాకిన తరువాత, ఎలాంటి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉండటానికి మీరు పూర్తిగా హ్యాండ్‌వాష్ చేయడం చాలా ముఖ్యం.
అపోహ : కరోనావైరస్ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది
వాస్తవికత: కరోనావైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని సూచించడానికి ఈ రోజు వరకు ఎటువంటి సమాచారం లేదా ఆధారాలు లేవు. కరోనావైరస్ అనేది శ్వాసకోశ వైరస్, ఇది ప్రధానంగా సోకిన వ్యక్తి దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు లేదా ముక్కు నుండి లాలాజలం లేదా ఉత్సర్గ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీ చేతులను తరచుగా ఆల్కహాల్ ఆధారిత చేతి రుద్దుతో శుభ్రం చేయండి అలాగే, దగ్గు మరియు తుమ్ము ఉన్న వారితో సన్నిహిత సంబంధాన్ని నివారించండి.
వైరస్ చరిత్ర
కరోనా వైరస్ అనేక వైరస్ల సమూహం ఇది మొట్టమొదట మానవుడికి 1960లో వచ్చింది అయితే మొట్టమొదట సారి వచ్చినప్పుడు ఇన్ని సమస్యలు లేవు కేవలం జలుబు దగ్గు మాత్రమే వచ్చేది మళ్లీ తగ్గిపోయేది అప్పుడే దీనికి శాస్త్రవేత్తలు coronavirus (కరోనా వైరస్) అనే పేరు పెట్టారు corona అంటే ఇటలీలో కిరీటం అని అర్థం మైక్రోస్కోప్ లో ఈ వైరస్ ని చూసినప్పుడు కిరీటం ఆకారంలో కనిపిస్తుంది అందుకే దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు అయితే ఇది సాధారణంగా జంతువులకి మరియు పక్షులకు మాత్రమే వస్తుంది ఒకవేళ పక్షం కి వస్తే వాటికి శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి అదే ఆవు లేదా పంది వంటి జంతువు వస్తే డయేరియా వంటి వ్యాధులు వస్తాయి.
అయితే 1960లో మనుషులకి మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ వచ్చింది ఇది రెండు రకాలు 229E (alpha coronavirus) మరియు NL63 (alpha coronavirus) ఇది మనుషులు పై పెద్దగా ప్రభావం చూపించకపోయినా 2003 లో మూడో రకం వైరస్ పుట్టింది దాని పేరు SARS- అని పెట్టారు అప్పట్లో ఇది 8 వేల మందికి వస్తే అందులో 5 వందలు మంది చనిపోయారు అయితే ఈ వైరస్ ని మనం ఆదిలోనే అంతం చేయగలిగాము ఆ తర్వాత 2004లో NL63 గా 2005లో HKU1 గా రూపాంతరం చెందింది కానీ అవి మనిషిని పెద్దగా నష్టం చేయలేకపోయాయి అదే coronavirus 2012లో కరోనా వైరస్ మెన్స్ వేర్ గా రూపాంతరం చెందింది కానీ ఈ సారి క్రితం సారీ లా కాకుండా శక్తివంతంగా తయారయింది ఇది సోకిన ప్రతి ముగ్గిరిలో ఒకరు చనిపోయారు కాకపోతే ఇది త్వరగా వ్యాప్తి చెందే లేకపోయింది కరోనా వైరస్ 2019 డిసెంబర్లో ఏడో రకం గా రూపాంతరం చెందింది దీనినే మనం 2019౼NcOv అని అంటున్నాము
2019 వచ్చిన ఈ తాజా కరణ వైరస్ చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపించ గలదు అదేవిధంగా ఇది చాలా శక్తి వంతమైనది మరియు మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేయగలదు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయపడుతుంది ఈ NcOv వైరస్ ఇది ఒక్కరికి వస్తే వారి నుంచి కనీసం నలుగురికి లేదా ఐదుగురికి సులభంగా వ్యాపించే గలదు కాబట్టి దీని గురించి అందరూ తప్పకుండా తీసుకుని దీని యొక్క ప్రభావాలు లక్షణాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకోవాలి…
కరోనావైరస్ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఏదైనా నిర్దిష్ట మందులు ఉన్నాయా?
ఈ రోజు వరకు, కొత్త కరోనావైరస్ (2019-nCoV) ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి నిర్దిష్ట medicine కనిపెట్టలేదు
అయినప్పటికీ, వైరస్ సోకిన వారు లక్షణాల నుండి ఉపశమనం పొందటానికి మరియు చికిత్స చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యాధి చాలా పెద్దగా ఉన్నప్పుడు, ప్రజలలో భయం, భయం మరియు భయాందోళనల వాతావరణం ఉంది. కొందరు హోమియోపతి కరోనాను నయం చేయగలదని, మరికొందరు దాని ఆయుర్వేద medicine షధం అందుబాటులో ఉందని చెబుతున్నారు. కరోనా వైరస్ గురించి అనేక రకాల అపోహలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి. అందువల్ల, కరోనా వైరస్కు సంబంధించిన పురాణాల గురించి మరియు వాటి వాస్తవికత గురించి మేము మీకు చెప్తున్నాము …
చేతిలో కలపకుండా నమస్కారం నేర్పిన సంకరమైన దేశం మనది బయటికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులే కాదు కాలు కూడా కడుక్కోవాలి అని ఆరోగ్యం నేర్పిన దేశం మనది కూలింగ్ హార్పిక్ లేని రోజుల్లో రూపాయి ఖర్చు లేకుండా రోగాలకి ఇంటి చుట్టూరు పసుపు చల్లడం ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్పిన విజ్ఞాన దేశం మనది
మన దేశము గొప్పది. విభిన్నమైన పరిస్థితితులు, వాతావరణములు కలిగి ఉన్నది.
అంతేగాక మంచి వనమూలికలు ఉన్న దేశము.
ఇటువంటి దేశములో పుట్టడము మన అదృష్టము.
మనము వ్యక్తిగత, కుటుంబపర మరియు సామాజిక శుభ్రత పాటిస్తే చాలా వరకు ఏ వైరస్ మన దరికి చేరదు. మార్చిలోకి వచ్చేసాము మరికొన్ని రోజుల్లో
ఎండలు ముదురుతాయి. అప్పటి వరకు చాల జాగ్రత్తగా ఉందాము.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments