సుఖనిద్ర ఎలా మీకు లభిస్తుంది ?
ఆహారం లేకపోయినా మానవుడు మనుగడ సాధించగలడు. కానీ కనీస నిద్ర లేకపోతే జీవించలేడు, అంతేకాదు మేధస్సు మందగిస్తుంది. అందానికి ఆనందానికి కూడా హాని కలిగిస్తుంది. కనుక రోజుకు కనీసం 6 గంటలు నిద్ర తప్పక పోవాలి.
వేడి చేసి చల్లార్చిన ఆలీవ్ ఆయిలని అర చేతులకు రుద్ది కాసేపటి తరువాత కాటన్ గ్లోవ్స్ ధరించి నిద్రకుపక్రమిస్తే ఫలితం కనిపిస్తుంది.
మారేడు కషాయం రెండు మూడు స్పూన్ల చొప్పున రోజుకు నాలుగుసార్లు తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
నిద్రలేమితో బాధపడేవారు బెడ్ మీద పడుకునే ముందు కొన్ని నిముసాల వరుకు మౌనంగా వుండి, గాఢమైన ఒక శ్వాసను పీల్చి, ఒకటి రెండు సెకండ్ల బిగపట్టి వదిలేయండి. నెమ్మదిగా ఈ పద్దతిని కొన్నిసార్లు రిపీట్ చేస్తే మీ ఒక విధమైన ప్రశాంతత చోటు చేసుకుని క్రమంగా నిద్ర వస్తుంది.
ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టనివారికైనా నిద్ర పడుతుంది.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments