మీ పళ్ళ షేప్ ని బట్టి మీ గురించి తేలికగా చెప్పొచు...... ఎలాగో తెలుసా?
మీ దంతాలు మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని మీకు తెలుసా..మీ దంతాల షేప్ ను బట్టి మీరెలాంటి వారో తెలుసుకోవచ్చు.
చదరపు షేప్ లో ఉండే దంతాలు: మీకు చదరపు షేప్ లో దంతాలు ఉంటే మీరు చాలా నెమ్మదస్తులు అని అర్ధం. కొన్నిసార్లు మీరు చాలా డిప్లమాటిక్ గా ఉంటారట..మీ భావోద్వేగాలు ఎలా నియంత్రించుకోవాలో కూడా మీకు తెలుసట.
కోల షేప్ లో ఉండే దంతాలు: కోలా షేప్ దంతాలు ఉంటే సిగ్గుపడుతూ సెన్సిటివ్ గా ఉంటారట. కొంచెం విచారంతో కూడి కళాత్మకంగా ఉంటారట.
త్రిభుజాకారం లో ఉండే దంతాలు: త్రిభుజాకారంలో దంతాలుండేవారు డైనమిక్ గా ఉంటారట..వీరు ఆశావాదులై మంచి ఊహాజనిత శక్తిని కలిగి ఉంటారు. వీరు బాగా మాట్లాడుతూ ఆనదంగా గడుపుతారట..
దీర్ఘ చతురస్రాకారంలో ఉండే దంతాలు: దీర్ఘ చతురస్రాకారంలో దంతాలుండేవారు బలంగా శక్తివంతంగా ఉంటారట…వీరు ప్రణాలికా బద్దంగా ఉండి ఆచరణాత్మకంగా పనిచేస్తారు.
ఈ కింద ఉన్న ఫోటో ని చుస్తే బాగా అర్ధం అవుతుంది……
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి
No comments