ప్రతి భారతీయ దంపతులు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 కామసూత్ర పాఠాలు
కామసూత్ర, ప్రపంచంలోనే శృంగారాన్ని, అనువనువుగా విభజించి, పూర్తిగా వివరించిన ఒక గొప్ప పుస్తకం. భారతదేశ సంపద. కానీ ఇది మనకు ఉపయోగ పడుతుందా? పాశ్యాత దేశాలు, కామసూత్ర పుస్తకాన్ని గొప్పగా కీర్తిస్తున్నారు, ఆ సారాంశాన్ని అవపోసన పడుతున్నారు. కనీసం మనం కొన్ని పాఠాలైన నేర్చుకోవాలి కదా.. అందుకే మీ శృంగార జీవితాన్ని రక్తి కట్టించడానికి కొన్ని పాఠాలు మీకోసం…
1.ముద్దులు ఆవేశాన్ని పెంచుతాయి
కామసూత్రలో ముద్దుల గొప్పతనం గురించే కాకుండా, దంపతులు ఎన్ని రకాల ముద్దులు పెట్టుకోవచ్చొ కూడా తెలుపబడింది. ఎలాంటి మనస్తత్వం వాళ్ళు, ఎలాంటి చోట, ఎలా ముద్దులు పెడితే, ఎలా స్పందిస్తారో పూర్తి వివరంగా ఉంది. వలయాకారంలో ముద్దులు పెడితే, త్వరగా సెక్స్ మూడ్ లోకి వస్తారు. మీ కోరికను తెలియ చేసే విధంగా చాలా గాఢంగా ముద్దుపెడితే, మీ భాగస్వామికి మీరు ఏమి కోరుకుంటున్నారో అర్ధమవుతుంది.
2. వశపరచుకోవడం ఒక కళ
శృంగారంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీ భాగస్వామిని రెచ్చకొట్టడం. ఎప్పుడైనా అసలు శృంగారం మొదలవడానికి ముందు, కొంచెం కొసరు ఉండాలి. అదే ఫోర్’ప్లే. మీ ఫోర్’ప్లే ఎంత రసవత్తరంగా ఉంటే మీ శృంగారం అంత రక్తి కడుతుంది. కామసూత్రలో చెప్పబడింది ఇదే.
3. భంగిమలు
కామసూత్ర ప్రకారం, మీరు శృంగారంలో పాల్గొనడానికి ఎంచుకునే భంగిమ, మీ పూర్తి అనుభవాన్ని నిర్దేశిస్తుంది. ఒక్కో భంగిమ ఒక్కో అనుభవాన్ని ఇస్తుంది. ఇందులో మొహమాటాలు ఉండకూడదు. మీద్దరి వీలునుబట్టి కొత్త భంగిమలను ప్రయత్నించండి.
4. మాట్లాడండి
మీరు శృంగారంలో పొల్గొంటున్నప్పుడు, మీ భాగస్వామితో మాట్లాడండి. మీరు ఏమి చేయబోతున్నారో తనకు చెప్పండి. ఇలా చేయడం వలన ఉద్రేకం పెరుగుతుంది. శృంగారంలో పూర్తి ఆనందాన్ని అనుభవిస్తారు.
5. మీ భాగస్వామికి నచ్చిన విధంగా
మీ భాగస్వామికి ఏమి నచ్చుతుందో, ఏమి చేస్తే సంతోషంగా ఉంటారో తెలుసుకోండి. అప్పుడు మీద్దరి మధ్య శృంగారం రక్తి కడుతుంది. మీరు ఆనందాన్ని ఇస్తే తిరిగి అంతకు మించిన ఆనందాన్ని పొందుతారు. ఇదే కామసూత్ర సారాంశం.
దయ చేసి అందరికి తెలియటానికి షేర్ చేయండి.
No comments