స్వీట్స్ ఎక్కువగా తింటే సెక్ష్ కోర్కెలు ఎక్కువగా కలుగుతాయా?
ఇది నిజము కాదు . స్వీట్స్ ఎక్కువగా తింటే మలి వయసులో సుగురు జబ్బు వచ్చే ప్రమాదముందేమో గాని తక్షణము సెక్ష్ కోర్కెలు పెరగవు . వయసు లో ఉన్నవారికి ఏమి తిన్నా , తినకపోయినా సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. యుక్తవయసులో సెక్స్ ఫోర్స్ ఎక్కువే .. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి . మంచి శరీర ఆరో్గ్యము ఉన్న వారికి , సమతుల్య ఆహారము , పౌస్టికాహారము తీసుకునేవారికి సెక్స్ సామర్ధ్యము ఎక్కువగా ఉంటుంది.