అమ్మాయిలు పొడవైన అబ్బాయిలను ఎందుకు ఇష్టపడుతారు?
అమ్మాయిలు పొడవైన అబ్బాయిలను ఎందుకు ఇష్టపడుతారు?
- ఎత్తైన పురుషులు పొట్టి వారికంటే ఎక్కువ పురుషత్వం కలిగిన వారివలె కనిపిస్తారు.
- ఎత్తుగా ఉన్న పురుషులు వ్యక్తిగత అంగరక్షకుల వలె ఉంటారు.
- ఎత్తైన పురుషులను అన్ని చోట్ల నుండి గమనించగలం.
- మహిళలు ఎత్తైన పురుషులను పరిణామాత్మక కారణాల వలన కూడా ఇష్టపడుతారు.
పురుషులు పలు రకాలుగా ఉంటారు. కొంత మంది లావుగా ఉంటే, మరికొందరు బక్కపలచగా, కొందరు పొట్టిగా మరికొందరు పొడవుగా ఉంటారు. అన్ని రకాల వారిని గమనించగా అందరిలో విలక్షణమైన వారిగా ఎత్తైన అబ్బాయిల పైననే అమ్మాయిలు ఎక్కువ ఆసక్తిని చూపుతారు. ఎత్తైన పురుషులు మరింత ఆకర్షణీయం ఉంటారు ఎందుకంటే అన్ని రకాల వారి కంటే వీరే ఎక్కువ పురుషత్వం కలవారివలె కన్పిస్తారు.
అమ్మాయిలు పొడవైన అబ్బాయిలను ప్రేమించడానికి గల సాధారణ కారణం వీరిలో అందరికంటే ఎక్కువ పురుషత్వం కనిపించడమే. కానీ చాలా పొడవుగా ఉన్న వ్యక్తులను లేదా పొట్టిగా ఉన్న వ్యక్తులను కాకుండా కేవలం పొడవైన వ్యక్తులనే ఇష్టపడటానికి పలు వేర్వేరు కారణాలు ఉండవచ్చు. అలాగే, సగటున పురుషులు, మహిళలల కంటే కొంచెం పొడవుగా ఉండాలని కోరుకుంటారు; అందువలన మహిళలు తమ కంటే పొట్టి వారిని లేదా సమానంగా ఉండే వ్యక్తులను కాకుండా పొడవైన పురుషులనే ఎంచుకోవడం, చాలా సహజం. ఇక్కడ కొన్ని ప్రధాన కారణాలు తెలియచేయడం జరిగింది.
అమ్మాయిలు పొడవైన అబ్బాయిలను ప్రేమించడానికి గల సాధారణ కారణం వీరిలో అందరికంటే ఎక్కువ పురుషత్వం కనిపించడమే. కానీ చాలా పొడవుగా ఉన్న వ్యక్తులను లేదా పొట్టిగా ఉన్న వ్యక్తులను కాకుండా కేవలం పొడవైన వ్యక్తులనే ఇష్టపడటానికి పలు వేర్వేరు కారణాలు ఉండవచ్చు. అలాగే, సగటున పురుషులు, మహిళలల కంటే కొంచెం పొడవుగా ఉండాలని కోరుకుంటారు; అందువలన మహిళలు తమ కంటే పొట్టి వారిని లేదా సమానంగా ఉండే వ్యక్తులను కాకుండా పొడవైన పురుషులనే ఎంచుకోవడం, చాలా సహజం. ఇక్కడ కొన్ని ప్రధాన కారణాలు తెలియచేయడం జరిగింది.
అల్మరాపై భాగంను చేరుకోగలరా?
అమ్మాయిలు ఎత్తైన ప్రదేశాలను చేరుకోవడమనే భారీ సమస్యను ఎదుర్కొంటుంటారని తెలుస్తుంది మరియు అదే వారి ఆశాజనకమైన కవచ యోధుని విషయానికి వస్తే! ఎత్తు ఎల్లప్పుడూ మహిళలు అపూర్వమైన ఎత్తు గల పురుషులను ఎక్కడ ఉన్నా చేరుకోవడానికి సహాయపడుతుంది! ఇది ఖచ్చితంగా మహిళలు చొంగ కార్చుకునేలా చేయవచ్చు; సహజంగానే ఎత్తైన అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతారు.
పరిణామాత్మక వాదన
అనేక పరిశోధనలు జరుపగా వెలువడిన తార్కికం ఏంటంటే, పరిణామ క్రమము అనేది ఒకదానితో మరొకటి అనుసంధానించబడి ఉంటుంది. ఒక ఎత్తైన వ్యక్తి మానసికంగా శక్తివంతంగా ఉండడమే కాకుండా మరియు ఎక్కువ పురుషత్వం కలిగి ఉండి, అతను వారికి ఆశ్రయాన్ని కల్పించి మరియు అతని కుటుంబ సభ్యులను రక్షించుకుంటారని భావిస్తారు. ఇది కేవలం ఒక పరిణామాత్మక వాదన అంటే మహిళలు ఈవిధంగా ఉన్న పొడవైన పురుషులు ఇష్టపడుతారు.
అతనిని ప్రతిచోటా గమనించవచ్చు
ఒక పొడవైన వ్యక్తిని ఒక గుంపులో ఎంతమంది ప్రజల మధ్య ఎక్కడ ఉన్నా గమనించవచ్చు అనేది ఒక నిజం. మీరు అతనిని ఎంత దూరములోనున్నా చూడగలరు, ఒకవిధంగా మేము చెప్పాలంటే అతనిని మీరు మైళ్ల దూరంలో నుండైన చూడగలరు, మరియు మీ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమౌతుంది. అమ్మాయిలు ఎత్తైన అబ్బాయిలను ప్రేమిస్తారు ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నా, సర్వాంతర్యామిగా వ్యాపించి, వారి ప్రేమను మరియు ఉనికిని తెలియచేస్తుంటారు.
అతని శరీరం అత్యంత సురక్షితమైన ప్రదేశంగా చెప్పవచ్చు
ఎత్తైన అబ్బాయిలను డేట్ చేస్తున్న అమ్మాయిలు ఎప్పుడూ వారి చేతుల్లో ఓదార్పును పొందడం మనం గమనిస్తూనే ఉంటాం. బాధ కాలంలో, పొడవైన ప్రియుడు లేదా భర్త సాధారణంగా ఎప్పుడు మిమ్మల్ని వారి చేతుల్లోనే ఉంచుకుంటుంటారు మరియు మీకు సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తారు. ఇది బాధలో ఉన్న అమ్మాయిలకు ఒక సురక్షితమైన ఇల్లు వంటిది. చాలా స్థలం కలిగి ఉండడం వలన, అతడి శరీరం మీకు ఒక చిన్నపాటి గది వలే అన్పిస్తుంది. ఏది ఏమైనప్పట్టికీ అందులో ఒదిగిపోవడానికి ఎటువంటి సమస్యలు ఏర్పడవు!
అతను ఒక వ్యక్తిగత అంగరక్షకుడి వలె ఉంటాడు
ఒక పొడవైన అబ్బాయి అమ్మాయిలకు వ్యక్తిగత అంగరక్షకుడి వలె ఉంటారు, వాస్తవంగా చెప్పాలంటే అతడు మంచి దృఢ నిర్మితమైన శరీరం కలిగి ఉండి మరియు మీ వ్యవహారాలను సులభంగా పరిష్కరించగలరు. పొడవైన పురుషులు ఇతరులను భయపెట్టే విధంగా ఉంటారు మరియు ఇదే అమ్మాయిల ఆసక్తిని ఆకర్షించగలదు. ఒక అమ్మాయి ఒక పొడవైన అబ్బాయిని ఇష్టపడినపుడు, ఆమె అతనిని తన ప్రక్కన పూర్తి సమయం పాటు ఉంటే ఎంత చక్కగా ఉంటుందని ఆలోచిస్తుంటారు, ఇతర పురుషుల యొక్క దుష్ట చూపులు దూరంగా నెట్టేస్తుంటారు మరియు అసహ్యమైన పురుషులను సులభంగా తుడిచి పక్కనపెట్టేస్తారు. సహజంగానే ప్రతి మహిళ సురక్షితమైన మరియు దృఢమైన అనుభూతిని పొందుతుంది మరియు ఇది తాజా గాలిని పీల్చుకోవడానికి గల ఒక పిలుపు వంటిది.