Header Ads

ప్రతి రోజు సెక్స్ చేస్తే నిజంగానే తలనొప్పి,జలుబు పోతాయా ?

cold

అవును మీరు విన్నది నిజమే. ప్రతి రోజు సెక్స్ చేయడం వల్ల తలనొప్పి,జలుబు పోతాయి. ఇవి తాజాగా జరిగిన పరిశోధనలలో తేలింది.ఈ పరిశోధనలు చేసిన పరిశోధకులు ఇవే కాకుండా చాలా జబ్బులు సెక్స్ వల్ల పోతాయని తేల్చారు. ఇక రోజువారి సెక్స్ చేయటం వల్ల దాంపత్య జీవితం బాగా బలపడుతుందట. అలాగే సెక్స్ లో పాల్గొన్న జంటలు చాలా సంతోషంగా, యాక్టివ్ గా వుంటారని ఈ పరిశోధనలలో తేలింది. సంభోగం సమయంలో మెదడులో రిలీజ్ అయ్యే రసాయనాలు శరీరానికి త్వరిత విశ్రాంతి నివ్వడమే కాదు శరీర అలసట నుండి బయటపడేస్తుంది.అలాగే ప్రతిరోజు సెక్స్ శరీరంలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది,గుండె స్ట్రోక్స్ తక్కువగా వుంటాయి. రక్త ప్రసరణ పని తీరు మెరుగుపడుతుంది.

Post Top Ad

Post Bottom Ad