మీరు ఎక్కువ రోజులు శృంగారం చేయాలంటే ఈ తప్పులు చేయకుండా వుండండి !
ప్రస్తుతం వున్న కాలంలో సెక్స్ గురించి తెలియని వారు చాలా అరుదు. కాని చాలా మంది కి అది పై పైనే తెలుసు. ఎవరు దానిని లోతుగా అధ్యయనం చేయాలేకపోతున్నారు. తాజాగా ఒక పరిశోధన బృందం ఈ సెక్స్ పై కొన్ని పరిశోధనలు చేసారు. వారి శృంగారంలో చాలా మంది మగవాళ్ళు సాధారణంగా చేసే కొన్ని తప్పులు కొన్ని చెప్పారు. అవేమిటంటే మగాడు శృంగారం అంతే రతిలో పాల్గొనడమే అనుకోని ఫోర్ ప్లే ని మర్చిపోతాడు. కాని ఆడవారికి ఫోర్ ప్లే అంతే చాలా ఆసక్తింట.
అలాగే రోజు ఒకే భంగిమలో చేయడం వల్ల రెందు మూడు నెలలకు సెక్స్ పై ఆసక్తి పోతుందట. అందుకే అప్పుడప్పుడు రకరకాల భంగిమలలో సెక్స్ చేయాలి.అలాగే చాలా మంది మగవాళ్ళు స్ఖలనం కాగానే పక్కనే బెడ్ పై వాలిపోతారు. కాని చాలా మంది ఆడవాళ్ళకు ఇది అస్సలు నచ్చదట.కారణం మగవాడి భావప్రాప్తి సమయం కన్నా ఆడవారి భావప్రాప్తి సమయం ఎక్కువ. సో వారికి ఇంకా చేయించుకోవాలని వుంటుంది.అందుకే స్ఖలనం అయ్యిన వెంటనే మగవాడు పక్కకు వాలకుండా మళ్ళీ చిన్న చిన్నగా పోర్ ప్లే చేస్తే మంచిదట.