సెక్స్ పై వున్న కొన్ని అపోహలు…
ప్రస్తుతం వున్న కాలంలో సెక్స్ అనే పదం వాడుక పదం అయిపోయింది. ఎవరు దీని గురించి మాట్లాడడానికి అంతగా మోహమాటం పడటం లేదు. కాని సెక్స్ పై కొన్ని అపోహాలు వున్నాయి. ఆ అపోహలను ఇప్పుడు మీకు కోసం నివృత్తి చేస్తాం.
1. చాలా మంది షూ పరిమాణం బట్టి మనిషి యొక్క పురుషాంగం సైజు వుంటుంది అని అనుకుంటారు కాని ఇది నిజం కాదు.
2. పురుషాంగం సైజు బట్టి ఆడవారి సంతృప్తి నిర్ణయించబడుతుంది. ఇది చాలా పెద్ద అపోహా. అసలు యోని 2 అంగుళాల సైజు లో నే వుంటుంది. సో పురుషాంగం సైజు బట్టి ఆడవారి సంతృప్తి నిర్ణయించబడదు.
3. గర్భవతి సమయంలో సెక్స్ చేయకూడదు .ఇది పూర్తిగా అపోహే.ఎందుకంటే సెక్స్ కి గర్భానికి సంబధమే లేదు.
4. వివాహాం సెక్సు జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది ముమ్మాటికి తప్పు. వివాహాం తరువాత సెక్స్, ఒక పరిపూర్ణ అర్ధాన్ని ఇస్తుంది. అంతే కాక్దుఆ రిలేషన్ ను బలపరుస్తుంది.
5. మహిళలు శృంగారం చూడరని. ఇది కూడా తప్పే. ఎందుకంటే తాజాగా జరిపిన ఒక సర్వేలో 85 % మహిళలు శృంగారానికి ముందు శృంగారం లో పాల్గొన్నమని చెప్పారు.
6. వృద్ధులు సెక్స్ చేయరని.. ఇది కూడా అపోహే. ఈ వయస్సులోనే సెక్స్ చేయాలని ఎక్కడ రాయలేదు. అలాగే లైంగిక జీవితానికి వయస్సుతో పని లేదు. సామర్ధ్యం వుంటే చాలు..