సెక్స్ కెపాసిటీని పెంచుకోవాలి అంటే తినాల్సిన ఆహార పదార్ధాలు.. !
ప్రతి మగాడు సెక్స్ లో రెచ్చిపోవాలని కోరుకుంటాడు. తద్వారా స్త్రీని తన అదుపులో పెట్టుకోవాలని చూసుకుంటాడు. అందుకే మగాళ్ళు సెక్స్ కెపాసిటిని పెంచుకోవడానికి తెగా ట్రై చేస్తారు. అందుకే వారి కోసం మా దగ్గర కొన్ని పదార్ధాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.
1. వెల్లుల్లి, ఇందులోని బి 6 ఎక్కువగా వుండటం వల్ల సంతనా సాఫల్యత పెరుగుతుంది.
2. మునగ, దీనిలోని స్పెషల్ గుణాలు సెక్స్ కెపాసిటిని పెంచుతాయి.
3. మిరపకాయ, పురుషుల సంతనా సాఫల్యత శక్తిని పెంచుతుంది.
4. చేపలు,దానిమ్మ రసం, ఒమేగా 3, ఒమేగా 6 అధికంగా వున్న పదార్దాలు ఎక్కువగా తీసుకుంటే వీర్యవృద్ది అధికంగా వుంటుంది.
5. ప్రతి రోజు ఒక అరటి పండు, మీ స్మెర్మ్ కౌంట్ ను పెంచుతుంది.
6.నారింజ తొనలు, పుచ్చకాయ కూడా సెక్స్ కెపాటిని పెంచుతాయి.
పచ్చిగా చెప్పాలంటే పుచ్చకాయ సహజ సిద్దమైన వయగ్రా గా పని చేస్తుంది.