ఇది కనుక రాత్రి పూట అన్నం తిన్నాక ఒక గ్లాస్ త్రాగితే..!

250 గ్రాముల మెంతులు < 100 గ్రాముల వాము < 50 గ్రాముల నల్ల జీలకర్ర < పై మూడు పదార్థాలను శుభ్రం చేసుకోవాలి < వేరు వేరుగా పెన్నం పైన వేసి కొద్దిగా వేడి చేయండి. < మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి. < గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకొండి < ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూను చూర్ణం (పొడి) ని కలిపి తాగవలెను < వేడి నీళ్ళ లో మాత్రమే తాగ వలెను < ఈ చూర్ణం తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు < అన్ని వయసుల వారు స్త్రీలు , పురుషులు , వృద్దులు ఈ చూర్ణంని సేవించ వచ్చును < ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడము వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర , చెమటల ద్వార బయటకు నెట్టి వేయబడును . 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావాడాన్ని మీరు గమనించగలరు. అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగి పోతుంది. రక్తం శుభ్రపడుతుంది.
మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది శరీరంలో ఉన్న ముడతలు తగ్గుతాయి శరీరం బలంగా, చురుకుగా మరియు ప్రకాశవంతముగా ఉండును. ప్రయోజనాలు కీళ్ళు మరియు మోకాళ్ళ నొప్పులన్నీ పోతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి కంటి చూపు మెరుగవుతుంది జుట్టు పెరుగుదలని మెరుగు పరుస్తుంది . మల బద్దకం శాశ్వతంగా నివారించబడుతుంది. రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది దీర్ఘ కాలిక దగ్గు నివారించ బడును గుండె యొక్క పనితీరు మెరుగవుతుంది మీరు చలాకిగా ఉంటారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది వినికిడి శక్తి పెరుగుతుంది. గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల సైడ్ ఎఫెక్ట్ క్లియర్ చేస్తుంది