Header Ads

శృంగారం తర్వాత మూత్ర విసర్జన తప్పనిసరి.! ఎందుకోతెల్సుకోండి.

మూత్రవిసర్జన ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది. మూత్రవిసర్జనను ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించుకోకూడదు, నియంత్రించు కోలేము. శృంగారంలో పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేయడం అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిదనే విషయం మీకు తెలుసా?ఇలా చేయడం కేవలం హాయినిచ్చి విషయం మాత్రమే కాదు, అంతర్గత శరీరంలోని బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులను తొలగిస్తుంది. శృంగారం తర్వాత మూత్రవిసర్జన చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..
బ్యాక్టీరియాను తొలగిస్తుంది:
సెక్స్ (శృంగారం)లో పాల్గొన్నప్పుడు ఎన్నో బ్యాక్టీరియాలు ఒకరి దేహం నుండి మరొకరి దేహంలోకి వస్తూ ఉంటాయి. ఇలా ఒకరి అవయవాల నుండి మరొకరికి బ్యాక్టీరియాలు చేరడం ద్వారా కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి. అందుకని అంతర్గత శరీరంలోకి వెళ్ళిన బ్యాక్టీరియాను బయటకు పంపించాలంటే మూత్రవిసర్జన చేయాలి. అలాగే హెచ్ఐవి కూడా మూత్ర విసర్జన ద్వారా నియంత్రించవచ్చు.
yo3u07kmxysxmke28fgc
సూక్ష్మజీవులు తొలగిపోతాయి:
మన కంటికి కనిపించని అత్యంత సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియాలు కలవడం వలన సంక్రమణ మరియు లైంగిక వ్యాదుల విపత్తు సంభవిస్తుంది. మూత్ర విసర్జన చేయడం వలన సూక్ష్మజీవులన్నీ వెంటనే బయటకు తొలిగిపోతాయి.
hv1ebg8sopiyrw9ags8p
మూత్రాశయం  రక్షణ:
శృంగార సమయంలో రతిక్రీడ కు ఇబ్బంది కలగకుండా  మూత్రాశయం  మూత్రవిసర్జనను అంటిపెట్టుకొని  ఉంటుంది. కాబట్టి సెక్స్ తర్వాత  మూత్ర విసర్జన చేయడం వలన మూత్రాశయాన్ని రక్షించుకోవచ్చు.
 స్ఖలనం సమస్యలు తొలగిపోతాయి:
మగ, ఆడవారిలో శీఘ్ర స్ఖలనం సమస్యలు సాధారణంగా ఉంటాయి. అయితే వైద్య నిపుణుల పరిశోధనల తర్వాత తెల్సిన విషయం ఏమిటంటే మూత్ర విసర్జన చేయడం వలన మూత్రవిసర్జన మరియు స్ఖలనం సమస్యలు తొలగిపోతాయని వెల్లడైంది.
లైంగిక శక్తిని పెంచుతుంది:
లైంగికంగా పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల, మరోసారి శృంగారంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉంటారు. కొత్త శక్తి పుట్టుకొస్తుంది.
pkymnx9n4zdaf4y9jhqv
సంతృప్తి చెందుతారు:
శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే ఇద్దరు సంతృప్తి చెందుతారు మరియు విశ్రాంతిగా ఉంటారు.
hvztgtxpkhkz9pfpweak
శృంగారం చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది, హాయిగా ఉండేందుకు దోహదపడుతుంది.
లైంగికశక్తిని మెరుగు పరుస్తుంది.
మహిళల మూత్రాశయం నియంత్రణ మెరుగుపడుతుంది.
రక్తపోటును తగ్గిస్తుంది.
శరీరం ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.
హృదయ సంబంధిత రోగాలకు దూరంగా ఉంటుంది.
నొప్పులు వాపులు దరిచేరవు.
ప్రోస్టేట్ క్యాన్సర్ తక్కువగా ఉంటుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది.
సుఖనిద్రను కలుగజేస్తుంది.
ht6qnrp24upb6z4e6w31

Post Top Ad

Post Bottom Ad