Header Ads

బెడ్రూమ్ లో సుఖం కావాలంటే..

దాంపత్య జీవితంలో చాలామంది ఒకోసారి మూడ్ లేదని, ఈరోజు వద్దులే అని మూభావంగా ఉంటూ సుఖానికి దూరం అవుతుంటారు. ఇటీవలి కాలంలో చాలామంది స్మార్ట్ ఫోన్స్ తో ,ల్యాప్ ట్యాప్స్ తోనే బెడ్ రూమ్ లో రాత్రిళ్లు గడిపేస్తున్నారు. ముఖ్యంగా యంగ్ కపుల్ సంసార సుఖం కోసం బలమైన ఆహారం తీసుకోవాలని ఒకప్పుడు ఇంట్లో అమ్మమ్మలు , తాతయ్యలు చెబుతుండేవారు. అయితే , ఇప్పుడు ఇలా చెప్పేవాళ్లు లేకపోగా , దాంపత్యంలో చిన్న చిన్న గొడవలు అయినా, లేదా మూడ్ బాగోపోయినా , విపరీతంగా మానసిక ఒత్తిడి ఉన్నా , పడక గదిలో ఆ సుఖానికి చాలామంది దూరమయ్యిపోతున్నారని తాజా అధ్యయనాల్లో తేలిన విషయం. 
ఈ సుఖాన్ని అనుభవించాలంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినమని చెబుతున్నారు నిపుణులు. ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వల్ల శారీరక ఉత్సాహమే కాకుండా , మానసిక ఉత్సాహం కూడ కలిగి పడకగదిలో సుఖాన్ని అనుభవించవచ్చని చెబుతున్నారు. ఇటీవల లండన్ లో జరిగిన ఒక రీసెర్చ్ లో సుమారు 200మంది జంటలకు ప్రతిరోజు యాపిల్ పెట్టి వారిలోని శారీరక ,మానసిక ఉత్సాహాన్ని పరిశీలించిన సైంటిస్టులు యాపిల్ తినేవారు ఆ సుఖాన్ని బాగా పొందగలుగుతున్నారన్న విషయాన్ని గుర్తించారు. 
ముఖ్యంగా రాత్రిపూట పడుకోబోయేముందు ఒక యాపిల్ తింటే ఆ ఉత్సాహమే వేరు అని చెబుతున్నారు.మామూలుగా కూడ ఆరోగ్యానికి , రోగనిరోధక శక్తిని పెంపొందించే విషయంలోనూ యాపిల్ బాగా దోహదపడుతుందని, సాధారణంగా ఎక్కువగా వచ్చే దీర్ఘకాలిక రోగాలను యాపిల్ నివారిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఈ చిట్కాలను పాటించండి..దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి.

Post Top Ad

Post Bottom Ad