Header Ads

ఆ సమయంలో ఆడవాళ్ళు శబ్దాలు ఎందుకు చేస్తారో తెలుసా....??

మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో యుక్త వయసులో ఉన్నవారికి శృంగారం కూడా అంతే అవసరం. ఇరువురి శరీరాలు పెనవేసుకుంటూ... రసికానందం పొందే ఈ కామక్రీడ దాంపత్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు చాలా మంది ఆడవాళ్లు మూలిగినట్లుగా శబ్దం చేస్తుంటారు. వాస్తవానికి అది అసంకల్పితంగా వచ్చే శబ్దమే. మోనింగ్ అని పిలిచే ఈ తీయటి మూలిగిన శబ్దాలను ఆడాళ్లు చేసేందుకు చాలా కారణాలే ఉన్నాయట. అవేంటంటే..



శృంగారంలో పాల్గొన్నప్పుడు దాన్ని ఆస్వాదించే క్రమంలో, తమను తాము కంట్రోల్ చేసుకోలేకనే స్త్రీలు ఈ తరహా శబ్దాలు చేస్తారట. ఇది వారికి తెలియకుండానే అసంకల్పితంగా వచ్చే శబ్దం. వారి ఆస్వాదనే ఈ మూలుగు రూపంలో బయటకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో నొప్పిగా అనిపించినప్పుడు కూడా వాళ్లు ఇలాంటి శబ్దాలు చేస్తుంటారట.

మగాళ్లు కాస్త దూకుడుగా వ్యవహరించిన సందర్భంలో నొప్పి ఇబ్బందిపెడితే వాళ్లు ఈరకంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారట. ఆడాళ్లు ఇలాంటి శబ్దాలు చేయడం వల్ల మనసు శృంగారం మీదే నిలిపేందుకు వీలవుతుందట. మెదడులోకి రకరకాల ఆలోచనలు రాకుండా ఈ శబ్దాలు ఉపయోగపడతాయట. ఇవి కేవలం ఆడవారికే కాదు మగవారి ధ్యాస కూడా సెక్స్ మీదే ఉండేలా చేస్తాయి.

అంతే కాదు ఇలాంటి శబ్దాలు చేయకుండా ఆడవాళ్లు సెక్స్ చేయడం దాదాపు సాధ్యం కాదట. మాటలతో కాకుండా మోనింగ్ ద్వారా ఆ సమయంలో తమకు ఏం కావాలో ఆడవాళ్లు చెబుతుంటారు.

సెక్సువల్ రిథమ్ మార్చడానికి, తమ ఆనందాన్ని, అసంతృప్తిని తెలియజేయడానికి ఆడవాళ్లకు ఇదో మార్గం. కొన్ని సందర్భాల్లో తొందరగా ముగించాలనేందుకు కూడా ఇది సూచికేనట. వారికి ఇక చాలు అనిపించినప్పుడు, రాసలీలలు చాలాసేపు సాగుతున్నప్పుడు వారిలాంటి శబ్దాలు చేస్తారట.

శృంగారాన్ని మరింత రసికత్వంగా మార్చడం కోసం, పురుషుడి ముద్దులకు స్పందనగా మోనింగ్ బయటకు వస్తుంది. మోనింగ్ వల్ల మగాళ్ల ఉత్సాహం కూడా పెరుగుతుందట. నిశబ్దం అనేది మూడ్‌ను చెడగొడుతుంది కాబట్టి, పురుషుడిని ఉత్సాహపరిచేలా ఈ శబ్దాలు ఆడాళ్ల నోటి నుంచి వస్తాయట.

కొందరు ఆడాళ్లు కావాలని కూడా ఇలాంటి శబ్దాలు చేస్తుంటారు. కొందరు పార్టనర్‌ను మరింత ఉత్సాహపర్చడం కోసం చేస్తే.. మరి కొందరు తాము సెక్స్‌ను ఎంజాయ్ చేస్తున్నామని నమ్మించేందుకు మోనింగ్ చేస్తుంటారట. ఇలా కావాలని చేసేవారు కాస్త ఎక్కువ స్థాయిలో శబ్దాలు చేస్తుంటారట.


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad